వరుసగా పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో హరిహరవీరమల్లు సినిమాను కంప్లీట్ చేసిన పవన్.. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ పని మొదలు పెట్టాడు.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రంగంలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu Cinema News Live: ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రంగంలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
;Resize=(380,220))
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Live Updates ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రంగంలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
Telugu Cinema News Live Updates దుబాయ్ బుర్జ్ ఖలీఫా లో ఇల్లు కొన్న ఏకైక ఇండియన్ హీరో ఎవరో తెలుసా?
ఇండియన్ స్టార్ హీరోల పేరిట ఏదో ఒక రికార్డ్ ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. ఈక్రమంలోనే దుబాయ్ లోని బుర్జ్ ఖాలీఫా లో మన ఇండియన్ హీరో ఫ్లాట్ కొని సరికొత్త రికార్డ్ సాధించాడని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా హీరో?
Telugu Cinema News Live Updates హైపర్ ఆదికి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? షాక్ అవుతారు
జబర్థస్త్ ద్వారా స్టార్ కమెడియన్ గా మారిన హైపర్ ఆది గురించి మీకు ఓ విషయం తెలుసా? ఆది ఏం చదివాడు, స్కూల్ డేస్ లో ఎలా చదివేవాడు? అసలు హైపర్ ఆదికి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?
Telugu Cinema News Live Updates బాలకృష్ణ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? టాలీవుడ్ బిగ్ షాట్‌లో ఒకరు నందమూరి నటసింహం
నందమూరి బాలకృష్ణ తన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన ఆస్తుల విలువ వివరాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
Telugu Cinema News Live Updates ఓటీటీలో సర్‌ప్రైజ్ చేయబోతున్న సంతానం మూవీ.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
కమెడియన్ సంతానం కామెడీని వదిలేసి హీరోగా రాణిస్తున్నారు. అందులో భాగంగా `డెవిల్స్ డబుల్‌ః నెక్ట్స్ లెవల్` అనే చిత్రంలో నటించారు. థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది.
Telugu Cinema News Live Updates శివాజీ గణేషన్ ది ఓవర్ యాక్టింగ్.. చో రామస్వామికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన లెజెండరీ నటుడు
‘ఓవర్ యాక్టింగ్’ అని తన నటనను విమర్శించిన చో రామస్వామికి అదే నటనతో బదులిచ్చిన శివాజీ గణేషన్. ఆ కథేంటో తెలుసుకుందాం.
Telugu Cinema News Live Updates సావిత్రి, అంజలిదేవిల తర్వాత ఏఎన్నార్ అత్యధిక సినిమాలు చేసింది ఎవరితోనే తెలుసా? హీరోయిన్ అస్సలే కాదు
అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్‌లో సావిత్రి, అంజలిదేవితో ఎక్కువ సినిమాలు చేశారు. ఆ తర్వాత ఆయన ఎక్కువ మూవీస్ చేసింది హీరోయిన్లతో కాదు.
Telugu Cinema News Live Updates 19 సినిమాల్లో డబుల్ రోల్స్, వరుసగా వంద కోట్ల చిత్రాలతో రచ్చ.. బాలయ్య కెరీర్‌లో అరుదైన రికార్డులు
నందమూరి బాలకృష్ణ టాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. నేడు ఆయన 65వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలయ్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రాలేంటో చూద్దాం.
Telugu Cinema News Live Updates రాఖీసావంత్‌కి ముద్దు, డాక్టర్‌కి చెంప దెబ్బ.. స్టార్ సింగర్ మీకా సింగ్ మతిపోయే వివాదాలు
బాలీవుడ్‌లో ప్రముఖ గాయకుడు మీకా సింగ్ వయసు 48 సంవత్సరాలు. 1977లో దుర్గాపూర్‌లో జన్మించిన మీకా తన అద్భుతమైన గొంతుతో అలరించడంతోపాటు పలు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు.
Telugu Cinema News Live Updates Thug Life Collections - `థగ్ లైఫ్` 5 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్, కమల్ మూవీ ఎంత వసూలు చేసిందంటే?
కమల్ హాసన్ నటించిన `థగ్ లైఫ్` మూవీ ఐదు రోజుల కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.
Telugu Cinema News Live Updates నటుడిగా, పొలిటీషియన్‌గా, హోస్ట్ గా సక్సెస్ అయిన బాలకృష్ణ, ఆ ఒక్క విషయంలో మాత్రం ఫెయిల్యూర్
నందమూరి బాలకృష్ణ నేడు తన 65వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అటు హీరోగా వరుస విజయాలతో ఉన్నారు. మరోవైపు రాజకీయ నాయకుడిగానూ మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. దీంతో ఈ పుట్టిన రోజు చాలా స్పెషల్‌గా నిలిచింది.
Telugu Cinema News Live Updates అఖిల్ తనకంటే 8ఏళ్లు పెద్ద అయిన జైనబ్‌ని పెళ్లి చేసుకోవడానికి కారణమేంటో తెలుసా? తెరవెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ
అఖిల్ అక్కినేని ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. వ్యాపారవేత్త కూతురు జైనబ్ రవ్‌డ్జీ తో ఆయన పెళ్లి అయ్యింది. అయితే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్, దాని వెనుక ఆసక్తికర స్టోరీ బయటకు వచ్చింది.
Telugu Cinema News Live Updates విలన్‌గా బాలకృష్ణ, ముగ్గురు `కృష్ణ`లు కలిసి సాహసం.. సొంత డబ్బులు పెడితే టీ ఖర్చులు కూడా రాలే, ఆ మూవీ ఏంటో తెలుసా?
నేడు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న బాలయ్య సినిమాలకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ముగ్గురు `కృష్ణ`లు కలిసి చేస్తే టీ డబ్బులు కూడా రాలేదట.