MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హైపర్ ఆదికి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? షాక్ అవుతారు

హైపర్ ఆదికి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? షాక్ అవుతారు

జబర్థస్త్ ద్వారా స్టార్ కమెడియన్ గా మారిన హైపర్ ఆది గురించి మీకు ఓ విషయం తెలుసా? ఆది ఏం చదివాడు, స్కూల్ డేస్ లో ఎలా చదివేవాడు? అసలు హైపర్ ఆదికి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 10 2025, 07:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : our own

జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన హైపర్ ఆది, తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో ఆడియన్స్ ను అలరించడంలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. మొదట అదిరే అభి టీమ్‌లో సాధారణ కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన, కొద్ది కాలంలోనే టీమ్ లీడర్‌గా ఎదిగి టాప్ కమెడియన్‌గా నిలిచాడు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image Credit : google

బుల్లితెరపై తగ్గించి హైపర్ ఆది వెండితెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో మెరుస్తున్నాడు. సినిమా అవకాశాలు పెరుగుతున్నా కొద్ది.. ఇండస్ట్రీకి సబంధించిన అన్ని విభాగాలపై పట్టుసాధిస్తున్నాడు ఆది. రీసెంట్ గా అల్లరి నరేష్ నటించిన మేడ మీద అమ్మాయి సినిమాలో నటించడమే కాకుండా, ఆ సినిమాకి డైలాగ్ రైటర్‌గా కూడా పనిచేశాడు.

36
Image Credit : our own

ఇక తొలి ప్రేమ, సవ్యసాచి, వెంకీ మామ, అలా వైకుంఠపురం లో, క్రాక్, ధమకా, పుష్ప 2, దాస్ కా ధమ్కీ ఇలా వరుస సినిమాల్లో నటించి నవ్వులు పూయించాడు.ఇక కమెడియన్ గా సెటిల్ అయిన ఆది పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు అందరికి తెలిసినవే, అయితే హైపర్ ఆది ఏం చదువుకున్నాడో తెలుసా? ఆది ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. మంచి మార్కులు కూడా వచ్చాయట.

46
Image Credit : social media

రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లో స్టార్ కమెడియన్ల చదువుల గురించి, వారి మార్కుల గురించి వివరిస్తూ వారి మార్కుల జాబితాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హైపర్ ఆది కూడా తన విద్యాసంస్థల గురించి, ఆయన కు 10వ తరగతిలో వచ్చిన మార్కుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

56
Image Credit : Asianet News

ఆది తెలిపిన వివరాల ప్రకారం, అతను పదో తరగతిలో మొత్తం 600 మార్కులకు గాను 534 మార్కులు సాధించి తన స్కూల్‌లో రెండో స్థానంలో నిలిచాడు. అంతే కాకుండా, ఏడో తరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచిన అనుభవం కూడా ఉన్నదని, ఇప్పటికీ తన స్కూల్‌లో టాపర్స్ లిస్ట్‌లో "కోటా ఆదయ్య" అనే తన పూర్తి పేరు కనిపిస్తుందని చెప్పారు. చదువులోనూ తాను వెనుకబడిన వాడినని కాదు, ఇంటర్, బీటెక్ స్థాయిలో కూడా మంచి మార్కులు సాధించానని హైపర్ ఆది తెలిపాడు.

66
Image Credit : our own

బుల్లితెర, వెండితెరలపై హాస్యంతో ఆకట్టుకుంటున్న హైపర్ ఆది చదువులోనూ తన ప్రతిభను నిరూపించాడన్న విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలిసి ఆది అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేస్తూ.. హడావిడి చేస్తున్నారు. నెటిజన్లు నుంచి కూడా హైపర్ ఆదికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: ముక్క లేకుంటే ముద్ద దిగదు.. పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన చిరంజీవి, పవర్ స్టార్ జీవితాన్ని మార్చిన మాట ఏదో తెలుసా?
Recommended image2
Bigg Boss 10: మూడో వారం ఓటింగ్‌, డేంజర్‌ జోన్‌లో సంచలన కంటెస్టెంట్‌.. కావాలనే తొక్కేస్తున్నారా?
Recommended image3
Roja Selvamani: పరంజ్యోతి ఎపిసోడ్ మొత్తం ఫేకా ? నాకు బాగా ఉపయోగపడింది, నిజాలు బయటపెట్టిన రోజా
Related Stories
Recommended image1
14 దేశాల్లో మంచు విష్ణు భార్య విరానికా చేస్తున్న బిజినెస్ ఏంటో తెలుసా?
Recommended image2
50 రోజులు ఆడిన బాలయ్య డిజాస్టర్ మూవీ ఏదో తెలుసా? డైరెక్టర్ ను గుడ్డిగా నమ్మిన బాలకృష్ణ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved