MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? టాలీవుడ్‌ బిగ్‌ షాట్‌లో ఒకరు నందమూరి నటసింహం

బాలకృష్ణ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? టాలీవుడ్‌ బిగ్‌ షాట్‌లో ఒకరు నందమూరి నటసింహం

నందమూరి బాలకృష్ణ తన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన ఆస్తుల విలువ వివరాలు ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతున్నాయి. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Jun 10 2025, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 యాక్షన్‌ చిత్రాలతో మెప్పిస్తున్న బాలయ్య
Image Credit : x/nbk fans

యాక్షన్‌ చిత్రాలతో మెప్పిస్తున్న బాలయ్య

హీరోగా, రాజకీయ నాయకుడిగా రాణిస్తున్న నందమూరి బాలకృష్ణ తన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇప్పటికీ యాక్షన్ చిత్రాలలో నటిస్తున్నారు. మాస్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తూ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నారు బాలయ్య. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఐదు దశాబ్దాల్లో 110 సినిమాలు చేసిన బాలయ్య
Image Credit : Social Media

ఐదు దశాబ్దాల్లో 110 సినిమాలు చేసిన బాలయ్య

1974లో బాలకృష్ణ  నటుడిగా 'తాతమ్మ కల' సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ 50 ఏళ్లలో 110  సినిమాల్లో నటించారు. ఇటీవల బాలకృష్ణ నటించిన సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించాయి.

35
 బాలకృష్ణ పారితోషికం
Image Credit : Social Media

బాలకృష్ణ పారితోషికం

నందమూరి బాలకృష్ణ ఒక్కో సినిమాకి రూ.20 నుండి రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. గతంలో పది కోట్లకే పరిమితమయ్యారు. కానీ ఈ మధ్య ఆయన సినిమాలు వంద కోట్లకుపైగా వసూళ్లని రాబడుతున్న నేపథ్యంలో తాను కూడా పారితోషికం పెంచారు. 

45
 బాలకృష్ణ ఆస్తులు
Image Credit : balakrishna facebook

బాలకృష్ణ ఆస్తులు

జూబ్లీహిల్స్‌లోని బాలయ్య ఇంటి విలువ రూ.50 కోట్లు.  అలాగే ఆయనకు భూములు, ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. రామకృష్ణ స్టూడియో, ఎన్టీఆర్‌ స్టూడియోలో భాగస్వామ్యం ఉంది. అలాగే ఆయన దగ్గర ఆరు కిలోల బంగారం, 156 కిలోల వెండి, 580 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయట. BMW 7 సిరీస్ కార్లు, బెంజ్ వంటి కార్లు ఉన్నాయి.

 ఇలా టాలీవుడ్‌లో బిగ్‌ షాట్‌లో ఒకరిగా రాణిస్తున్నారు బాలయ్య. బాలయ్య ఆస్తులు వంద కోట్ల వరకు ఉంటాయని ఎన్నికల సంఘానికి సమర్పించిన లెక్కల్లో తెలిపారు. కానీ అంతకంటే ఎక్కువే ఉంటుందని, వందల కోట్లు ఉంటాయని సమాచారం.  (ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సమాచారం మాత్రమే)

55
`అఖండ 2`తో రాబోతున్న బాలయ్య
Image Credit : balakrishna face book

`అఖండ 2`తో రాబోతున్న బాలయ్య

'అఖండ 2' సినిమాకి బాలకృష్ణ తన పారితోషికాన్ని రూ.30 కోట్లకు పెంచారు. 'అఖండ' మొదటి భాగం, 'వీరసింహారెడ్డి' , `భగవంత్‌ కేసరి`, `డాకు మహారాజ్‌` సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Recommended image2
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image3
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Related Stories
Recommended image1
నటుడిగా, పొలిటీషియన్‌గా, హోస్ట్ గా సక్సెస్‌ అయిన బాలకృష్ణ, ఆ ఒక్క విషయంలో మాత్రం ఫెయిల్యూర్‌
Recommended image2
విలన్‌గా బాలకృష్ణ, ముగ్గురు `కృష్ణ`లు కలిసి సాహసం.. సొంత డబ్బులు పెడితే టీ ఖర్చులు కూడా రాలే, ఆ మూవీ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved