చిరంజీవి సినిమాకి ఆయన బామ్మర్ది అల్లు అరవింద్ రైటర్‌గా పనిచేశారు. ఆయన ఒకే ఒక్క చిత్రానికి రైటర్‌గా పనిచేయడం, అది కూడా బ్లాక్ బస్టర్‌గా నిలవడం విశేషం.
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
చిరంజీవి సినిమాకి ఆయన బామ్మర్ది అల్లు అరవింద్ రైటర్‌గా పనిచేశారు. ఆయన ఒకే ఒక్క చిత్రానికి రైటర్‌గా పనిచేయడం, అది కూడా బ్లాక్ బస్టర్‌గా నిలవడం విశేషం.
మహేష్ బాబు ఇప్పటి వరకు ఒకే మూవీ `సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు`లో నటించాడు. కానీ హృతిక్ రోషన్‌తో కలిసి చేయాల్సిన మరో మూవీ మిస్ అయ్యింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ చిత్రంతో ప్రభాస్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇప్పుడు రీమేక్ సినిమాలకు కాలం చెల్లింది. కానీ ఓ తెలుగు సినిమా మాత్రం అత్యధికంగా తొమ్మిది భాషల్లో రీమేక్ అయి సంచలనం సృష్టించింది.
అమెరికాలో జరుగుతున్న తెలుగువారి నాట్స్ 2025 సంబరాల్లో టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. రాఘవేంద్ర రావు కూడా నాట్స్ 2025 సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు డైరెక్టర్ సుకుమార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ విలన్ చాలా బాధలో ఉన్నాడు. ఆయన సుమారు రూ.15వేల కోట్లు కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు. దాని కోసం ఆయన చివరి వరకు పోరాడుతున్నారు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రం హరిహర వీరమల్లు జూలై 24న రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేస్తోంది.
తానా వేదికపై సమంత మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడున్న అభిమానులని కూడా భావోద్వేగానికి గురి చేశారు.
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార నాలుగు పదుల వయసులో కూడా వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ వల్ల సినిమాల బడ్జెట్ భారీగా పెరిగింది. అంతే కాదు స్టార్ హీరోలు రెమ్యునరేషన కూడా భారీగా పెంచారు. మరీ ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియాను శాసిస్తున్న హీరోలలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు టాలీవుడ్ లో లెజెండ్రీ డైరెక్టర్లలో ఒకరు. ఆయన ఎన్టీఆర్, ఏఎన్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలతో అనేక సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు.
కమల్ హాసన్ నటించిన గొప్ప చిత్రాలలో సాగర సంగమం ఒకటి. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం క్లాసిక్ మూవీ గా నిలిచింది.
సినిమాల ద్వారా వందల కోట్లు సంపాదిస్తున్నారు పాన్ ఇండియా హీరోలు. లగ్జరీ లైఫ్ ను గడుపుతున్న ఈ హీరోలు సొంత విమానాలు కూడా కలిగి ఉన్నారు. ఇంతకీ వారు ఎవరంటే?