త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్, అందులోనూ ఎన్టీఆర్ హీరో అనగానే నటి ఈషా రెబ్బ తను నటిస్తోన్న సినిమాలను వదులుకొని మరీ 'అరవింద సమేత' లో నటించిందట. సెకండ్ హీరోయిన్ రోల్ అని చెప్పడంతో ఆమె ఎగిరి గంతేసిందట.

కానీ సినిమాలో ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు దర్శకుడు త్రివిక్రమ్. ఆమె ఉన్న సీన్లు కూడా ఏదో పెట్టాలని పెట్టినట్లుగానే ఉన్నాయి. ఒక్క పాట కూడా ఇవ్వలేదని కోరడంతో 'పెనిమిటి' పాటలో రెండు షాట్లు వేసి సరిపెట్టారు.

ఆ పాటకి ముందు ఆమె చెప్పే డైలాగులు కూడా కథకి సింక్ అవ్వవు. దీంతో ఆమె పాత్రని ఇరికిన్చినట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమా తరువాత తన క్రేజ్ పెరిగిపోతుందని భావించిన ఈషాకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

దీంతో త్రివిక్రమ్ తనను మోసం చేశాడని తెలిసిన వాళ్ల దగ్గర వావుపోతుందట. ఈ సినిమా కారణంగా తన కెరీర్ కి పెద్దగా యాడ్ అయింది కూడా ఏమీలేదు. 

సంబంధిత వార్తలు

నందమూరి కలయిక..వాళ్లకు మింగుడుపడటం లేదా..?

హీరోయిన్ పై బాలయ్య కవిత.. సోషల్ మీడియాలో విమర్శలు!

ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!