Asianet News TeluguAsianet News Telugu

హాట్ స్టెప్స్ తో అనసూయ అరాచకం... పిచ్చ వైరల్ అవుతున్న డాన్స్ వీడియో!

హాట్ ట్రెండీ వేర్ లో అనసూయ ఎనర్జిటిక్ డాన్స్ తో రచ్చ చేసింది. నడుము నాభి చూపిస్తూ మెంటల్ ఎక్కించింది. అనసూయ డాన్స్ వీడియో వైరల్ కాగా ఫ్యాన్స్  పండగ చేసుకుంటున్నారు. 
 

anchor anasuya rises heat with hot dance video its getting viral
Author
First Published Oct 3, 2022, 1:09 PM IST

స్టార్ యాంకర్ అనసూయ తత్త్వం అందరికీ తెలిసిందే. ఎవరేమనుకున్నా నచ్చినట్లు బ్రతికేస్తా అంటుంది. అనసూయ పొట్టి బట్టలు, హాట్ ఫోటో షూట్స్ తరచుగా విమర్శల పాలవుతూ ఉంటాయి. నా బట్టలు నా ఇష్టం అనే అనసూయ, నేను ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి మీరెవరు అంటుంది. నాకు కంఫర్ట్ అనిపిస్తే బికినీ కూడా వేసుకుంటా మీకేంటని ఎదురు ప్రశ్నిస్తుంది. తనను విమర్శించే వాళ్ళను కవ్విస్తూ మరింత హాట్ గా బట్టలు వేసుకుంటుంది. 

అనసూయ తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తారు. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తారు. తాజాగా అనసూయ టోర్న్ జీన్స్, టాప్ ధరించి ఎక్స్పోజింగ్ తో చెమటలు పట్టించింది. సదరు డ్రెస్ లో ఓ హిందీ పాటకు మాస్ ఎనర్జిటిక్ సెప్ట్స్ తో దుమ్మురేపింది. అనసూయ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నడుము, నాభి చూపిస్తూ అనసూయ ఓ రేంజ్ లో రచ్చ చేసింది. అనసూయ తెగింపుకు జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

ఈ మధ్య అనసూయ సోషల్ మీడియా పోస్ట్స్ ఇలానే దారుణంగా ఉంటున్నాయి. రెండు రోజుల క్రితం... మా ఆయన ఊళ్ళో లేడు, రాత్రిపూట ఒంటరి అయ్యానంటూ... బెడ్ రూమ్ వీడియో షేర్ చేసింది. అనసూయ పోస్ట్ చేసిన ఆ వీడియో క్రింద కొందరు నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ పెట్టారు. ముందుగా చెప్పినట్లు అనసూయ అవేమీ పట్టించుకోననని నచ్చింది చేసుకుంటూ ముందుకు సాగుతుంది. 

నటిగా  చిత్రాలు, సిరీస్లతో బిజీగా ఉన్న అనసూయ యాంకరింగ్ పై ఫోకస్ తగ్గించింది. ఆమె జబర్దస్త్ ని వదిలేసిన సంగతి తెలిసిందే. ఈటీవికి పూర్తిగా గుడ్ బై చెప్పిన అనసూయ ఇతర ఛానల్స్ లో ఒకటి రెండు షోస్ చేస్తుంది. ఇక నటిగా రంగమార్తాండ, పుష్ప 2 చిత్రాలు చేస్తుంది. ఆమె హీరోయిన్ గా విడుదలైన దర్జా, వాంటెడ్ పండు గాడ్ చిత్రాలు నిరాశపరిచాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios