హాట్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనసూయ. ఈ స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ గ్లామర్ షోకి హద్దులు లేకుండా పోతున్నాయి. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె చేసే గ్లామర్ దాడి కుర్ర హృదయాలను డామేజ్ చేస్తుంది. తాజాగా హాట్ ట్రెండీ వేర్ లో కిరాక్ ఫోజులిచ్చారు. ఎదపై ఉన్న సీక్రెట్ టాటూ చూపిస్తూ టెంప్టింగ్ ఫోజులతో రెచ్చగొట్టారు.