Anasuya Bharadwaj  

(Search results - 72)
 • undefined

  Entertainment25, Oct 2020, 2:47 PM

  నెమలిపింఛం డ్రస్సులో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న అనసూయ హాట్ ఫోటోలు

  హాట్ డ్రస్సులో సెగలు రేపుతున్న అనసూయ స్టన్నింగ్ లుక్స్

 • undefined

  Entertainment21, Oct 2020, 10:02 AM

  హ్యాట్సాఫ్: జబర్దస్త్ కెవ్వు కార్తీక తల్లి కోసం పడుతున్న కష్టం , అవినాష్ వదిలి వెళ్లినా...

  జబర్దస్త్ కి వచ్చినవారందరు కార్లు,  కొంటుంటే... తాను మాత్రం తనకు జబర్దస్త్ నుంచి వచ్చిన సంపాదన అంతా తన తల్లి కోసం ఖర్చు పెడుతున్నాను అని చెప్పుకొచ్చాడు కెవ్వు కార్తీక్

 • undefined

  Entertainment18, Oct 2020, 2:10 PM

  కన్నకొడుకు అన్న మాటకు కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ

  స్టార్ యాంకర్ అనసూయ ఓ భావోద్వేగ సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన 9ఏళ్ల కొడుకు అన్న మాటకు ఏడుపొచ్చేసిందని వాపోయారు. అనసూయను అంతగా ఏడిపించిన ఆ మాట ఏమిటనేది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

 • undefined

  Entertainment12, Oct 2020, 12:20 PM

  నాకు రోజూ వేధింపులే: ధోనీ కూతురికి బెదిరింపులపై అనసూయ

  అనసూయ భరద్వాజ్ తనపై జరిగే సోషల్ మీడియా దాడులు, ట్రోల్స్ గురించి మరోమారు అసహనం వ్యక్తం చేశారు. నటుడు మాధవన్ ట్వీట్ కి ఆమె స్పందించడం జరిగింది.  తరచుగా కొందరు ఆన్లైన్ వేధింపులకు తెగబడుతున్నా కఠినమైన చట్టాలు లేకపోవడం వలన ఏమి చేయలేకపోతున్నాం అని అనసూయ తన బాధను వెళ్లగక్కారు. 
   

 • undefined

  Entertainment8, Oct 2020, 3:55 PM

  బొడ్డు అందాలను ఎర వేస్తూ... అనసూయ హాట్ ఫోజులు

  అందంతోపాటుగా అభినయం, అణకువ ఉన్న అచ్చు తెలుగింటి ఆడపిల్ల అనసూయ సెక్సీ ఫోజులు

 • undefined

  Entertainment30, Sep 2020, 10:25 AM

  చీరలో అనసూయ సోయగాలు చూడతరమా..!


  ఇక అనేక బుల్లితెర షోలకు హోస్ట్ గా ఉన్న అనసూయ సినిమాలో కూడా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుంది. ప్రస్తుతం దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. 

 • undefined

  Entertainment28, Sep 2020, 6:50 PM

  అనసూయ ప్రేమ పెళ్లి: ఇంట్లో నుంచి తరిమేసిన తండ్రి

  అందరికి తెలిసిన విషయం అనసూయ ప్రేమ వివాహం చేసుకుందని. కానీ ఆ ప్రేమ వివాహం చేసుకోవడానికి అనసూయ 9 సంవత్సరాలు ఎదురు చూసిందని తెలుసా..? ఆ విషయాలు మీకోసం.... 

 • <p style="text-align: justify;">అయితే ఇలాంటి విమర్శలు వస్తున్న సమయంలో తనకు మద్దతుగా నిలిచిన తన భర్త బంగారం అంటూ లైవ్‌ లో అందరితో చెప్పుకొని మురిసిపోయింది ఈ బ్యూటీ.</p>

  Entertainment27, Sep 2020, 6:30 PM

  నేను పర్ఫెక్ట్ కాదు... జస్ట్ ప్రాక్టికల్..!

  పర్ఫెక్ట్ గా జీవించాలని ఎప్పుడూ అనుకోలేదు అంటుంది హాట్ యాంకర్ అనసూయ. జీవితం అనేది ప్రాక్టికల్ మరియు రియల్ అని ఆమె రెండు పదాలలోనే వేదాంతం వల్లించింది. ఆమె లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. 

 • undefined

  Entertainment19, Sep 2020, 1:51 PM

  స్లీవ్ లెస్ ప్రాక్, కిల్లింగ్ లుక్స్...మెస్మరైజ్ చేసేలా అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్

  స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ అనసూయ సొంతం. పొట్టిపొట్టి బట్టలలో అనసూయ చేసే యాంకరింగ్ అంటే పడిసచ్చే ప్రేక్షకులు ఎందరో. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన అనసూయ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తాజా ఫోటో షూట్ లో అనసూయ కిల్లింగ్ లుక్స్ తో రెచ్చిపోగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
   

 • undefined

  Entertainment4, Sep 2020, 10:00 AM

  బొడ్డు చూపిస్తూ హాట్‌ హాట్‌గా అనసూయ

  బుల్లితెర మీద గ్లామర్‌ క్వీన్‌గా పేరు తెచ్చుకుంటున్న బ్యూటీ అనసూయ భరద్వాజ్‌. ప్రతీవారం జబర్దస్త్‌ షోతో ఆడియన్స్‌ను పలకరించే ఈ బ్యూటీ, షోకు సంబంధించిన లుక్‌తో ఫోటోషూట్‌ ఫోటోలను తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్ చేస్తుంది. ఈ వారం ఎపిసోడ్‌ కోసం రెడీ అయిన అనసూయ హాట్ హాట్‌ఫోజులు ఇస్తూ ఫోటోలను షేర్  చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 • undefined

  Entertainment27, Aug 2020, 12:09 PM

  రెడ్‌ హాట్‌గా అనసూయ.. ఈ వారం మరింత ఘాటుగా!

  ప్రజెంట్ టాలీవుడ్ టాప్‌ యాంకర్లు ఎవరంటే టాప్ లిస్ట్‌లో ఉండే బ్యూటీ అనసూయ భరద్వాజ్‌. జబర్ధస్త్‌ షోలో హాట్ లుక్స్‌తో అలరించే ఈ బ్యూటీ ప్రతీ వారం తన లుక్‌ను సోషల్ మీడియా ద్వారా ముందే రివీల్ చేస్తుంటుంది. ఈ వారం ఎర్ర చీరలో అందాలు ఆరబోస్తోంది అనసూయ. తాజాగా అనసూయ పోస్ట్ చేసి లుక్‌ వైరల్ అవుతోంది.

 • undefined

  Entertainment24, Aug 2020, 3:55 PM

  సెక్సీ లుక్‌లో.. సరదా షో.. వైరల్‌ అవుతున్న అనసూయ ఫోటోలు

  తను ఏ టీవీ షోలో పాల్గొన్నా ఆ షోకు సంబంధించి లుక్‌లో ఫోటోషూట్‌ చేసి షేర్ చేయటం అనసూయ అలవాటు. రెగ్యులర్‌గా తన జబర్థస్త్‌ షో లుక్‌ను రివీల్ చేస్తుంటుంది అనసూయ. తాజా అలీ తో సరదాగా షోలో గెస్ట్‌గా పాల్గొన్న అనసూయ ఆ లుక్‌లో కూడా ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

 • undefined

  Entertainment20, Aug 2020, 2:40 PM

  చీరలో `జబర్దస్త్`‌ ఫోజులు.. అనసూయ లేటెస్ట్ ఫోటోలు

  టాలీవుడ్ టాప్ యాంకర్స్‌లో ముందు వరుసలో ఉండే బ్యూటీ అనసూయ భరద్వాజ. ప్రతీ వారం తన జబర్దస్త్‌ ఎపిసోడ్ లుక్‌ను ముందే రివీల్ చేయటం అనసూయకు అలవాటు. ఈ రోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో తన లుక్‌ని కూడా తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది  ఈ బ్యూటీ. కాఫీ కలర్‌ చీరలో హొయలు పోతు తనదైన స్టైల్‌లో స్టిల్ ఇచ్చింది.

 • <p style="text-align: justify;">జబర్దస్త్ అరంగేట్రం నుండి ఉంది&nbsp;యాంకర్ అనసూయ. టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న ఈమె అనేక టాక్ షోలకు వ్యాఖ్యాతగా ఉన్నారు. లోకల్ గ్యాంగ్స్, తల్లా పెళ్ళామా, రంగస్థలం, ప్రతిరోజూ పండగే వంటి అనేక షోలలో వ్యాఖ్యాతగా మరియు జడ్జిగా ఉన్నారు. ఇప్పుడు&nbsp;&nbsp;ఆమె కెరీర్ జెట్ స్పీడ్ లో పోతుంది.&nbsp;<br />
&nbsp;</p>

  Entertainment19, Aug 2020, 5:30 PM

  ఒకప్పటి అనసూయ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

  హాట్ యాంకర్ అనసూయ కెరీర్ లో దూసుకుపోతుంది. అటు యాంకర్ గా ఇటు నటిగా ఆమె కెరీర్ ఫుల్ పీక్స్ లో ఉంది. ఐతే సక్సెస్ తో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న అనసూయ జీవితంలో ఓ కష్టాల ఎపిసోడ్ కూడా ఉందట. ఓ టాక్ షోలో ఇవన్నీ చెప్పుకొని అనసూయ కన్నీరు పెట్టుకున్నారు. 
   

 • undefined

  Entertainment7, Aug 2020, 9:33 AM

  తెల్ల చీరలో జబర్దస్త్‌ అందాలు.. వైరల్‌ అవుతున్న అనసూయ స్టిల్స్‌

  బుల్లితెర మీద హాట్ యాంకర్‌గా స్టార్ ఇమేజ్‌ అందుకున్న బ్యూటీ అనసూయ. టెలివిజన్‌కు కూడా స్టార్ గ్లామర్ తీసుకువచ్చిన ఈ బ్యూటీ గ్లామర్‌ షోలో హీరోయిన్లకు కూడా పోటి ఇస్తుంది. తాజాగా ఈ అందాల జబర్దస్త్‌ ఎపిసోడ్‌లో తెల్ల చీరలో అందాలు ఆరబోసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.