అమెరికా లాంటి వెస్ట్రన్ కంట్రీస్ లో పోర్న్ చిత్రాలని అక్కడి ప్రభుత్వాలు లీగల్ చేశాయి. ఇటీవల యుఎస్ లో జరిగిన ఓ సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆన్లైన్ ప్రకటన చూసి మహిళ మోసపోయింది. డబ్బు కోసం చాలా మంది మహిళలు అక్కడ పోర్న్ చిత్రాల్లో నటిస్తుంటారు. 

ఓ ఆన్లైన్ వెబ్ సైట్ లో అశ్లీల చిత్రాల్లో నటించే నటీమణులు కావాలని ప్రకటన వచ్చింది. సదరు మహిళ ఆ ప్రకటన చూసి నిర్మాతలని కలిసింది. అగ్రిమెంట్ లో భాగంగా ఆ చిత్రాన్ని అమెరికాలోని వెబ్ సైట్స్ లో పెట్టబోమని.. విదేశాల్లో మాత్రమే అప్ లోడ్ చేస్తామని హామీ ఇచ్చారు. మంచి పారితోషికాన్ని కూడా ఆఫర్ చేశారు. దీనితో సదరు మహిళ అంగీకరించింది.

ఎన్టీఆర్ అభిమానులకు మెగా హీరో స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం చేశారంటే!

చిత్రీకరణ పూర్తయిన కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఊహించని షాక్ ఎదురైంది. ఆమె వీడియోలు ఇంటర్నెట్ లో దర్శనం ఇస్తున్నాయి. దీనితో ఆమె వెంటనే నిర్మాతలని నిలదీసింది. వారు ఏదో పొరపాటు జరిగినట్లు కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు. న్యాయం కోసం ఆమె కోర్టు మెట్లెక్కింది.  

ప్రభుత్వానికి చిరంజీవి డిమాండ్.. మహేష్ మనసు దోచుకున్న మెగాస్టార్!

కోర్టు ఆ నటికి అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. అగ్రిమెంట్ ప్రకారం నిర్మాతలు నిబంధనలు తప్పడంతో కోర్టు భారీ జరిమానా విధించింది. సైబర్ క్రైం నిబంధనల ప్రకారం ఆమెకు నిర్మాతలు 12.5 మిలియన్ డాలర్లు(దాదాపు రూ 90 కోట్లు) చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆమె వీడియోలని కూడా కోర్టు డిలీట్ చేయించింది. అమెరికాలో డబ్బు అవసరం ఉన్న మహిళలంతా పోర్న్ చిత్రాలవైపు ఆకర్షితులై మోసపోతున్నారు.