Producers  

(Search results - 59)
 • YS Jagan

  News26, Feb 2020, 6:28 PM IST

  సీఎం జగన్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ.. హుద్ హుద్ టైంలో రూ.15 కోట్లతో..

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని టాలీవుడ్ నిర్మాతలు కొందరు కలిశారు. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు వైసిపి పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరికొందరు పరోక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు.

 • raviteja

  News20, Jan 2020, 3:48 PM IST

  నిర్మాతలిచ్చిన చెక్కులు చించేశా.. హీరో రవితేజ కామెంట్స్!

  చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తాజాగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రవితేజ గురించి కొంతకాలంగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 • mehreen

  News18, Jan 2020, 3:35 PM IST

  మెహ్రీన్ పేరు చెబితేనే భయపడిపోతున్న నిర్మాతలు!

  హోటల్, లాండ్రీ బిల్లుల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరోయిన్ కి సంబంధించిన ఖర్చులన్నీ నిర్మాతే భరించాలని ముందే అగ్రిమెంట్ రాసుకున్నారు. 

 • Nayanthara

  News9, Jan 2020, 4:44 PM IST

  బయటపడ్డ నయనతార నిజస్వరూపం.. దుమ్మెత్తిపోస్తున్నారు!

  దక్షిణాదిలో హీరోయిన్ నయనతార తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. వయసు పెరిగే కొద్దీ నయన్ క్రేజ్ కూడా పెరుగుతోంది. దక్షిణాదిలో నయనతార లేడీ సూపర్ స్టార్. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ నయనతారనే. 

 • American movies

  News6, Jan 2020, 4:49 PM IST

  పోర్న్ చిత్రాల నటికి రూ.90 కోట్లు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు!

  అమెరికా లాంటి వెస్ట్రన్ కంట్రీస్ లో పోర్న్ చిత్రాలని అక్కడి ప్రభుత్వాలు లీగల్ చేశాయి. ఇటీవల యుఎస్ లో జరిగిన ఓ సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆన్లైన్ ప్రకటన చూసి మహిళ మోసపోయింది.

 • Natti kumar

  News1, Jan 2020, 9:58 AM IST

  ప్రముఖ నిర్మాత కొడుకుపై పోలీసుల దాడి.. కారణం ఇదే!

  టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా నట్టికుమార్ తన కొడుకు విషయంలో వార్తల్లోకెక్కారు. తన కొడుకు క్రాంతిపై పోలీసులు అనవసరంగా దాడికి దిగారని నట్టికుమార్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేశారు.

 • rakul preethsing

  News31, Dec 2019, 2:47 PM IST

  రకుల్ ఆశలు గల్లంతు చేసిన నిర్మాత.. ఐదేళ్ల కష్టం వృధా!

  టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ కాస్త నెమ్మదించింది. ఈ ఏడాది రకుల్ నటించిన చిత్రాలు సరైన సక్సెస్ సాధించలేదు. తెలుగులో మన్మథుడు 2 చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

 • శ్రీవిష్ణు - 'తిప్పరా మీసం' సినిమాలో శ్రీవిష్ణు కాస్త రఫ్ గా కనిపించాడు.

  News27, Nov 2019, 12:36 PM IST

  ఫ్లాఫ్ అయినా మీసం తిప్పుతూ, నిర్మాతకు కండీషన్స్!

  తిప్పరా మీసం పోయినా.. పెద్దగా విష్ణు క్రేజ్ తగ్గలేదని మీడియాలో వార్తలు వస్తూండటంతో...చిన్న నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిన శ్రీ విష్ణు ఇప్పుడు పెద్ద హీరోల లిస్ట్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

 • allu arjun

  News9, Nov 2019, 11:29 AM IST

  బన్నీ రూల్స్.. నిర్మాతలకు ఇబ్బందిగా మారిందా..?

  అల్లు అర్జున్ ట్రాక్ లోకి వచ్చేశాడని అభిమానులు ఆనందపడుతున్నారు. అయితే బన్నీ ప్రవర్తన నిర్మాతలకు ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. 

 • eesha rebba

  News30, Oct 2019, 10:03 AM IST

  నిర్మాతలను పట్టించుకోని తెలుగు బ్యూటీ..!

  ఎప్పటికప్పుడు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఫోటోషూట్ లలో పాల్గొంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఎన్టీఆర్ తో నటించడం వలనో మరేమో కానీ తాను మునుపటిలా చిన్న హీరోయిన్ ని కాదని ఫీలవుతున్నట్లు ఉంది ఈషా. 

 • బ్లాక్ మ్యాజిక్ తో ..రానా మరో కొత్త చిత్రం కమిటైనట్లు సమాచారం. గతంలో సిద్దార్దతో గృహం అనే చిత్రం తీసిన మిలింద్ రావు  దర్శకత్వంలో రూపొందనుంది. ఇదో హర్రర్ సినిమా. ఈ సినిమాతో రానా ఓ రేంజిలో భయపెట్టనున్నారట.  భారత దేశంలో పురాతన విద్య అయిన చేతబడి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని తెలుస్తోంది. ఇది పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుందని రానా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని సీనియర్ నిర్మాత ఆచంట గోపీనాధ్ నిర్మించనున్నారు. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.

  News28, Oct 2019, 12:46 PM IST

  ఆ నిర్మాత మోసం చేశాడు.. రానా సంచలన కామెంట్స్!

  చాలా రోజుల క్రితం రానా హీరోగా '1945' అనే సినిమాను మొదలుపెట్టారు. పీరియాడిక్ ఫిలిం గా ఈ సినిమాను రూపొందించనున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ తరువాత రానా బిజీగా  ఉండడంతో ఈ ప్రాజెక్ట్ పక్కన పడిపోయింది. 

 • devisriprasad

  News26, Oct 2019, 1:06 PM IST

  సినిమాకి రూ.3 కోట్లు.. నిర్మాతలకు భారంగా మారిన దేవిశ్రీప్రసాద్!

  రీసెంట్ గా మొదలైన చిరు, కొరటాల సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ ఉంటారనుకున్నారు. కొరటాల, దేవి కాంబినేషన్ లో హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. దీంతో కొరటాల అతడినే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటారని అనుకున్నారు.

 • సాహో - రూ.159.58 కోట్లు

  News22, Oct 2019, 1:47 PM IST

  దెబ్బపడినా ఆశ చావలేదు..  మరోసారి తెరపైకి సాహో?

  సాహో సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నిర్మాతలకు ఎంతవరకు నష్టం వాటిల్లిందో గాని  తెలుగు హక్కులను సొంతం చేసుకున్న బయ్యర్లు మాత్రం భారీగా నష్టపోయారు. కేవలం హిందీలో తప్ప సాహో సినిమా మరెక్కడా క్లిక్కవ్వలేదు. మలయాళం - తమిళ్ లో అయితే మరీ దారుణం. 

 • stars

  News19, Oct 2019, 11:15 AM IST

  2019.. ఈ హిట్టు సినిమాల కోసం వారు పడ్డ పాట్లు..!

  సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి సర్వసాధారణం. కానీ హిట్ వస్తే హ్యాపీ అయిపోయి ఫ్లాప్ వస్తే బాధ పడిపోతే ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండలేం. ఫ్లాప్ వచ్చినా.. బౌన్స్ బ్యాక్ అయితే తప్ప ఈ ఫీల్డ్ లో నిలదొక్కుకోలేరు. 

 • సాహో - రూ.159.58 కోట్లు

  News17, Oct 2019, 7:43 PM IST

  చిక్కుల్లో సాహో నిర్మాతలు.. కేసు నమోదు

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. దేశవ్యాప్తంగా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తో ఓపెనింగ్స్ మాత్రం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.