IPL 2025 mega auction: ఐపీఎల్ వేలంలో ప‌లువురు బిగ్ స్టార్ల‌కు షాక్ త‌గిలింది. డేవిడ్ వార్నర్, దేవదత్ పడిక్కల్ ఐపీఎల్ 2025 మెగా వేలం మొదటి రోజున అమ్ముడుపోలేదు. ఐపీఎల్ 2025 వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితాను, అత్యంత ఖరీదైన కొనుగోలు జాబితాను వివ‌రాలు మీకోసం. 

IPL 2025 mega auction: భార‌త జ‌ట్టు స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. ఆదివారం జెడ్డాలో జరిగిన ఐపీఎల్ మెగా వేలం సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) అతనిని ఏకంగా రూ. 27 కోట్లకు దక్కించుకుంది. దీంతో శ్రేయాస్ అయ్య‌ర్, మిచెల్ స్టార్క్ ల‌ను రిష‌బ్ పంత్ అధిగ‌మించాడు. 

రిష‌బ్ పంత్ ఐపీఎల్ రికార్డ్-బ్రేకింగ్ బిడ్‌కు కొన్ని నిమిషాల ముందు, శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ హిస్ట‌రీ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్నాడు. అత‌న్ని పంజాబ్ కింగ్స్ (PBKS)కి రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో రూ. 24.75 కోట్ల డీల్‌తో ఐపీఎల్‌లో తిరిగి వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ రికార్డును అయ్యర్ బద్దలు కొట్టాడు. 

IPL 2025 మెగా వేలంలో కొనుగోలు జరిగిన ఆటగాళ్ల పూర్తి జాబితా


IPL 2025 మెగా వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల పూర్తి జాబితా
ప్లేయర్ పేరువేలం ధరIPL జట్టు
రిషబ్ పంత్రూ.27 కోట్లులక్నో సూపర్ జెయింట్స్
శ్రేయాస్ అయ్యర్రూ.26.75 కోట్లుపంజాబ్ కింగ్స్
వెంకటేష్ అయ్యర్రూ.23.75 కోట్లుకోల్‌కతా నైట్ రైడర్స్
అర్ష్దీప్ సింగ్రూ.18 కోట్లుపంజాబ్ కింగ్స్
కగిసో రబడరూ.10.75 కోట్లుగుజరాత్ టైటాన్స్
బట్లర్ రూ.15.75 కోట్లుగుజరాత్ టైటాన్స్
మిచెల్ స్టార్క్రూ.11.75 కోట్లుఢిల్లీ రాజధానులు
మహ్మద్ షమీరూ.10 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్
డేవిడ్ మిల్లర్రూ.7.5 కోట్లులక్నో సూపర్ జెయింట్స్
యుజ్వేంద్ర చాహల్రూ.18 కోట్లుపంజాబ్ కింగ్స్
మహ్మద్ సిరాజ్రూ.12.25 కోట్లుగుజరాత్ టైటాన్స్
లియామ్ లివింగ్‌స్టోన్రూ.8.75 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కేఎల్ రాహుల్రూ.14 కోట్లుఢిల్లీ రాజధానులు
హ్యారీ బ్రూక్రూ.6.25 కోట్లుఢిల్లీ రాజధానులు
ఐడెన్ మార్క్రామ్రూ.2 కోట్లులక్నో సూపర్ జెయింట్స్
డెవాన్ కాన్వేరూ.6.25 కోట్లు

చెన్నై సూపర్ కింగ్స్

రాహుల్ త్రిపాఠిరూ.3.40 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్రూ.9 కోట్లుఢిల్లీ రాజధానులు
హర్షల్ పటేల్రూ.8 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్
రచిన్ రవీంద్రరూ.4 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్
ఆర్ అశ్విన్రూ.9.75 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్
మార్కస్ స్టోయినిస్రూ.11 కోట్లుపంజాబ్ కింగ్స్
మిచెల్ మార్ష్రూ.3.40 కోట్లులక్నో సూపర్ జెయింట్స్
గ్లెన్ మాక్స్‌వెల్రూ.4.20 కోట్లుపంజాబ్ కింగ్స్
క్వింటన్ డి కాక్రూ.3.60 కోట్లుకోల్‌కతా నైట్ రైడర్స్
ఫిల్ సాల్ట్రూ.11.50 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రామానుల్లా గుర్బాజ్రూ.2 కోట్లుకోల్‌కతా నైట్ రైడర్స్
ఇషాన్ కిషన్రూ.11.25 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్
జితేష్ శర్మరూ.11 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
జోష్ హాజిల్‌వుడ్రూ.12.50 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ప్రసిద్ కృష్ణరూ.9.50 కోట్లుగుజరాత్ టైటాన్స్
అవేష్ ఖాన్రూ.9.75 కోట్లులక్నో సూపర్ జెయింట్స్
అన్రిచ్ నోర్ట్జేరూ.6.5 కోట్లుకోల్‌కతా నైట్ రైడర్స్
జోఫ్రా ఆర్చర్రూ.12.5 కోట్లురాజస్థాన్ రాయల్స్
టి నటరాజన్రూ.10.75 కోట్లుఢిల్లీ రాజధానులు
ట్రెంట్ బౌల్ట్రూ.12.5 కోట్లుముంబై ఇండియన్స్

మహేష్ తీక్షణరూ.4.4 కోట్లురాజస్థాన్ రాయల్స్
రాహుల్ చాహర్రూ. 3.2 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్
ఆడమ్ జాంపారూ.2.4 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్
ఖలీల్ అహ్మద్రూ.4.80 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్
వానిందు హసరంగారూ.5.25 కోట్లురాజస్థాన్ రాయల్స్
నూర్ అహ్మద్రూ.10 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్
అథర్వ తైడే(UC)రూ. 30 లక్షలుసన్‌రైజర్స్ హైదరాబాద్
నేహాల్ వధేరా (UC)రూ.4.2 కోట్లుపంజాబ్ కింగ్స్
ఆగ్రహం రఘువంశీరూ.3 కోట్లుకోల్‌కతా నైట్ రైడర్స్
కరుణ్ నాయర్రూ.50 లక్షలుఢిల్లీ రాజధానులు
అభినవ్ మనోహర్రూ. 3.2 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్
సమీర్ రిజ్వీరూ.95 లక్షలుఢిల్లీ రాజధానులు
నిశాంత్ సంధురూ. 30 లక్షలుగుజరాత్ టైటాన్స్
హర్‌ప్రీత్ బ్రార్రూ.1.5 కోట్లుపంజాబ్ కింగ్స్
అబ్దుల్ సమద్రూ.4.2 కోట్లులక్నో సూపర్ జెయింట్స్
నమన్ ధీర్రూ.5.25 కోట్లుముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2025 మెగా వేలం డే 1లో అమ్ముడుపోని ఆటగాళ్ల పూర్తి జాబితా

IPL 2025 మెగా వేలం డే 1లో అమ్ముడుపోని స్టార్ ఆటగాళ్ల పూర్తి జాబితా

s.no

ఆటగాడు

బేస్ ధర

క్యాప్డ్/అన్‌క్యాప్డ్ క్యాప్డ్

1

దేవదత్ పడిక్కల్

రూ.2 కోట్లు

క్యాప్డ్

2

డేవిడ్ వార్నర్

రూ.2 కోట్లు

క్యాప్డ్

3

జానీ బెయిర్‌స్టో

రూ.2 కోట్లు

క్యాప్డ్

4

వకార్ సలాంఖీల్

రూ.75 లక్షలు

క్యాప్డ్

5

యష్ ధుల్

రూ.30 లక్షలు

అన్‌క్యాప్డ్ క్యాప్డ్ 

6

అన్మోల్‌ప్రీత్ సింగ్

రూ.30 లక్షలు

అన్‌క్యాప్డ్ క్యాప్డ్ 

7

ఉత్కర్ష్ సింగ్

రూ.30 లక్షలు

అన్‌క్యాప్డ్ క్యాప్డ్