తెలుగు పంచాంగం ప్రకారం, 29 డిసెంబర్ 2023 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.  

తెలుగు పంచాంగం ప్రకారం, 29 డిసెంబర్ 2023 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


పంచాంగం
తేది :. 29 డిసెంబర్ 2023
శోభకృత్ మనామ సంవత్సరం
దక్షిణాయణం
హేమంత ఋతువు
మార్గశిరం మాసం
కృష్ణపక్షం
శుక్రవారం
తిథి:- విదియ ఉ॥6.45 ని॥వరకు తదుపరి తదియ
నక్షత్రం:- పుష్యమి రాత్రి 2.32 ని॥వరకు
యోగం:- వైధృతి రాత్రి 2.28 ని॥వరకు
కరణం:- గరజి ఉ॥6.45 వణిజి రాత్రి 7.30 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 7.37 ని॥ల 9.21 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ.08:45ని॥ల ఉ.09.29 ని॥వరకు తిరిగి మ.12:24 ని॥ల మ.1.08 ని॥వరకు
వర్జ్యం:- ఉ॥8.53 ని॥ల 10.32 ని॥వరకు
రాహుకాలం:-ఉ.10:30 ని॥ల మ.12:00 ని॥వరకు
యమగండం:- మ.3:00 ని॥ల సా.4:30 ని॥వరకు
సూర్యోదయం :- 6:31ని॥ లకు
సూర్యాస్తమయం:-5.31 ని॥ లకు

మనకు ఈ పంచాగాన్ని జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు