MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆర్దిక విషయాలు అనుకూలం, దైవదర్శనం

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆర్దిక విషయాలు అనుకూలం, దైవదర్శనం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు మానసిక సమస్యలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉండును. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల  సహాయ సహకారాలు తీసుకోవాలి

6 Min read
Author : ramya Sridhar
Published : Feb 07 2023, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

తేది :7ఫ్రిబ్రవరి 2023
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం. ఉత్తరాయణం
మాసం  . మాఘం
ఋతువు : శిశిరం
పక్షం :       కృష్ణ పక్షము                                                                                  
వారము: మంగళవారం
తిథి :   విదియ తెల్లవారుజామున 3.03 ని వరకు
నక్షత్రం :.   మఘ సాయంత్రం 4:54 ని  వరకు
వర్జ్యం:   రాత్రి 1: 35ని నుండి 3:19 ని వరకు
దుర్ముహూర్తం:ఉ.08.51ని. నుండి ఉ.09.36ని. వరకు తిరిగి రా.10.58ని. నుండి రా.11.49ని. వరకు
రాహుకాలం:మ.03.00ని. నుండి సా.04.30ని. వరకు
యమగండం:ఉ.09.00ని. నుండి ఉ.10.30ని. వరకు
సూర్యోదయం : ఉ.06.36ని.లకు
సూర్యాస్తమయం: సా.05.54ని.లకు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  

314
Zodiac Sign

Zodiac Sign


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.ఆదాయనికి మించి ఖర్చులు పెరుగును.. బంధువులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. తలచిన పనులు పట్టుదలతో పూర్తి చేయాలి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.మానసిక సమస్యలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉండును. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ రాశి వారు ఈ రోజు ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

414
Zodiac Sign

Zodiac Sign


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. తలపెట్టిన పనులు పట్టుదల తోటి అనుకున్న సమయానికి పూర్తి చేయవలెను. సోదరులతోటి ఆస్తి వివాదాలు ఏర్పడగలవు. ఇతరులకు మధ్యవర్తిత్వం వహించడం మీకు అంత అనుకూలమైనది కాదు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడగలవు. కుటుంబ వాతావరణ గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారమునందు కష్టాన్ని దగ్గర ప్రతిఫలం లభించదు. మిత్రుల తోటి సఖ్యతగా ఉండవలెను. అనవసరమైన విషయాలలో జోక్యం తగదు. పని వారి తోటి ఇబ్బందులు కలగవచ్చు. ఈ రాశి వారు ఈ రోజు ఓం మహాదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

514
Zodiac Sign

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఇంటా బయట ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి.ముఖ్యమైన కార్యక్రమాలలో ఊహించని ఆటంకాలు ప్రతిబంధకాలు ఏర్పడను. ఇతరులు పై మీ అభిప్రాయాలు తారుమారు అవును.ఉద్యోగమునందు పని ఒత్తిడి ఎక్కువగా ఉండను. ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారు ఈ రోజు ఓం గణపతియే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

614
Zodiac Sign

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు తారుమారు అగును. బంధువర్గం తోటి అకారణంగా వివాదాలు చోటు చేసుకుంటాయి.ఉద్యోగాల్లో అధికారులు తోటి ఊహించని వివాదాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయట బాధ్యతలు భారంగా నుండును. దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఎదురైనా వాటిని పట్టుదలతోటి పూర్తి చేయాలి. కుటుంబ సభ్యుల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగము నందు సమస్యలు కలవరము పెట్టును. ఈ రాశి వారు ఈ రోజు దుర్గాయైనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

714
Zodiac Sign

Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
వ్యాపారము నందు పెట్టుబడుకు తగ్గ దన లాభం కలుగును‌. రావలసిన బాకీలు పశువులగును. సమాజము నందు ప్రతిభావంతులగా గుర్తింపు పొందుతారు. కీలకమైన సమస్యలు వివాదాలు పరిష్కారమగును. ఉద్యోగము నందు గౌరవ మర్యాదలు అనూహ్యంగా పెరుగును. చేయ పని యందు లేదా పనిముట్ల యందు తగు జాగ్రత్తలు తీసుకునవలెను. ఎంతటి వారినైనా సరే మీ మాటలతోటి ఆకట్టుకుంటారు. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరము. శ్రమకు తగిన ప్రతిఫలం లభించును. ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి.

814
Zodiac Sign

Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. సంఘము నందు పెద్దవారి యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు. కీలకమైన పనుల్లో విజయం సాధిస్తారు. కేసులు వివాదాలు పరిష్కారమగును. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగును. ఉద్యోగులు ఉద్యోగమునందు నూతన ఉత్సాహంతో ముందుకు  వెళతారు. భవిష్య త్తు గూర్చి ఆలోచనలు చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. కుటుంబము నందు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈ రోజు ఓంబృగువె నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

914
Zodiac Sign

Zodiac Sign


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.ఆర్థిక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.ఉద్యోగము నందు ఒడిదుడుకులు తొలగి ప్రశాంతత లభించును.వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగును.ఆదాయ మార్గాలు పై అన్వేషణ చేస్తారు.ఆకస్మిక ధనలాభం కలుగును.సోదరులతో ముఖ్యమైన విషయాలు గూర్చి చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు మీవంతు సహాయ సహకారాలు అందిస్తారు.
మానసిక ప్రశాంతత లభించును.మిత్రులతోకలసి విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1014
Zodiac Sign

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
వృత్తి వ్యాపారాల యందు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు.  మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. . ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపంలోకి తీసుకుని వస్తారు.   నిరుద్యోగ ప్రయాత్నాలు ఫలించును. బంధువర్గం నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.  దైవ సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు విద్యా విషయాలలో ప్రతిభ కనబరుస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ఈ రోజు ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1114
Zodiac Sign

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఉద్యోగమునందు సంతోషకరమైన వార్తలు వింటారు. గత కొంతకాలంగా వేధిస్తున్న  సమస్యలు పరిష్కారం మై ప్రశాంతత లభించును. సమాజము నందు గౌరవ మర్యాదలు పెరుగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులకు బంధువులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. పాత మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం త్రిపురాంతకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1214
Zodiac Sign

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఆర్థిక వ్యవహారాలు లో సమస్యలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో టి మనస్పర్ధలు రాగలవు. ఉద్యోగమునందు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. తోటి వారి తోటి సఖ్యతగా ఉండవలెను. వ్యాపార విషయంలో ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తుంటారు. పరిస్థితులు అనుకూలించక తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబం నందు గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. కొన్న సమస్యలు మానసికంగా బాధ కలుగుతుంది. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరము. ఈరోజు ఈ రాశి వారు ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1314
Zodiac Sign

Zodiac Sign

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
సన్నిహితులు వివాదాలు పరిష్కారం లభిస్తుంది. ఉంటుంది.  స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు పొందుతారు. ఉద్యోగమునందు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగును.  నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.  నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. మానసికంగా ఆనందంగా గడుపుతారు. సంఘము నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. గృహమునందు సంతృప్తికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈరోజు ఓం కీర్తి లక్ష్మీయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1414
Zodiac Sign

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
తలపెట్టిన పనులు విజయవంతంగా సకాలంలో పూర్తవుతాయి. కుటుంబమునందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజము నందు మీ సలహాలకు విలువ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి నుండి బయటపడి ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారమునందు అభివృద్ధి కనబడుతుంది.ఆర్థిక వ్యవహారాలుఆర్థికం వ్యవహారాలు సాఫీగా సాగును. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదరణ పొందుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓంఅష్టలక్ష్మియై  నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Recommended image3
Mahalakshmi Rajayogam: మహాలక్ష్మీ రాజయోగంతో నవంబర్ నెలలో 3 రాశుల వారి జీవితమే మారిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved