DC vs RR: మళ్లీ ‘టాప్’ ప్లేస్‌కి ఢిల్లీ క్యాపిటల్స్... రాజస్థాన్ రాయల్స్ ఆశలు ఆవిరి...

DC vs RR IPL 2020 Live updates with Telugu Commentary CRA

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ చేతిలో 46 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. నేటి మ్యాచ్‌లో అయ్యర్ టీమ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది రాజస్థాన్ రాయల్స్. 

11:19 PM IST

మూడోసారి ఆరో విజయం...

Number of Wins by DC (After 1st 8 matches)
2008 - 4
2009 - 6
2010 - 5
2011 - 3
2012 - 6
2013 - 1
2014 - 2
2015 - 4
2016 - 5
2017 - 2
2018 - 2
2019 - 5
2020 - 6*

11:13 PM IST

5 ఓవర్లలో 25 పరుగులే...

Sides conceding fewest runs in last 5 overs (16-20) in #IPL2020:

22RCB v KKR, Sharjah (Won)
25DC v RR, Dubai (Won)
32DC v RCB, Dubai (Won)
32RR v DC, Dubai (Lost)

11:13 PM IST

మళ్లీ టాప్‌లోకి...

ఈ విజయంతో 12 పాయింట్లు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్, పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కి చేరుకుంది...

11:12 PM IST

13 పరుగుల తేడాతో...

162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది. దీంతో 13 పరుగుల తేడాతో ఢిల్లీకి ఘన విజయం దక్కింది.

11:05 PM IST

రహానే అద్భుత ఫీల్డింగ్...

రాహుల్ తెవాటియా కొట్టిన భారీ షాట్‌ను సిక్స్ పోకుండా ఆపిన అజింకా రహానే...

11:03 PM IST

ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు..

రాజస్థాన్ రాయల్స్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 22 పరుగులు కావాలి... రాహుల్ తెవాటియా క్రీజులో ఉన్నాడు.

11:01 PM IST

ఆర్చర్ అవుట్...

ఆర్చర్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్.. విజయానికి 8 బంతుల్లో 24 పరుగులు కావాలి...

10:57 PM IST

12 బంతుల్లో 25...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 12 బంతుల్లో 25 పరుగులు కావాలి...

10:53 PM IST

రాబిన్ ఊతప్ప అవుట్...

రాబిన్ ఊతప్ప అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్.. విజయానికి 15 బంతుల్లో 27 పరుగులు కావాలి..

10:49 PM IST

18 బంతుల్లో 29...

17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి చివరి 3 ఓవర్లలో 29 పరుగులు కావాలి...

10:44 PM IST

24 బంతుల్లో 37...

అశ్విన్ వేసిన 16వ ఓవర్‌లో కేవలం 2 పరుగులే మాత్రమే రావడంతో 16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 37 పరుగులు చేయాలి..

10:41 PM IST

30 బంతుల్లో 39...

రాజస్థాన్ రాయల్స్ 15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. విజయానికి చివరి 5 ఓవర్లలో 39 పరుగులు కావాలి...

10:38 PM IST

క్యాచ్ డ్రాప్...

రాహుల్ తెవాటియా ఇచ్చిన క్యాచ్‌ను జారవిరిచాడు నోకియా. 

10:35 PM IST

36 బంతుల్లో 47...

రాజస్థాన్ రాయల్స్ 14 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. విజయానికి 36 బంతుల్లో 47 పరుగులు కావాలి...

10:30 PM IST

రియాన్ పరాగ్ అవుట్...

రియాన్ పరాగ్ అవుట్... 110 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్..

10:28 PM IST

42 బంతుల్లో 52...

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి 42 బంతుల్లో 52 పరుగులు కావాలి...

10:24 PM IST

48 బంతుల్లో 63 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 8 ఓవర్లలో 63 పరుగులు కావాలి...

10:23 PM IST

సంజూ శాంసన్ అవుట్...

సంజూ శాంసన్ అవుట్...97 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్..

10:19 PM IST

11 ఓవర్లలో 95...

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్... విజయానికి 54 బంతుల్లో 67 పరుగులు కావాలి...

10:13 PM IST

బెన్ స్టోక్స్ అవుట్...

బెన్ స్టోక్స్ అవుట్... 86 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్..

10:07 PM IST

శాంసన్ సిక్సర్, 9 ఓవర్లలో 81...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. 9వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు సంజూ శాంసన్.

9:56 PM IST

శాంసన్ సిక్సర్...

సంజూ శాంసన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 6.3 ఓవర్లలో 57 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:55 PM IST

6 ఓవర్లలో 50...

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:50 PM IST

శ్రేయాస్ అయ్యర్‌కి గాయం...

స్టోక్స్ కొట్టిన బంతిని ఆపేందుకు ప్రయత్నించిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు... 

9:49 PM IST

5 ఓవర్లలో 43...

5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:44 PM IST

వెంటవెంటనే రెండు వికెట్లు...

3 ఓవర్లలోనే 30 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్‌కి ఊహించని షాక్ ఇచ్చారు ఢిల్లీ బౌలర్లు. నోకియా వేసిన మూడో ఓవర్ ఆఖరి బంతికి బట్లర్ అవుట్ కాగా, ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో స్టీవ్ స్మిత్’ను అవుట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్.

9:14 PM IST

మొదటి బాల్‌కి... ఆఖరి బంతికి...

ఇన్నింగ్స్ మొదటి బంతికి పృథ్వీషా అవుట్ కాగా, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు...

9:13 PM IST

రాజస్థాన్ రాయల్స్ ముందు యావరేజ్ టార్గెట్..

ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి అక్షర్ పటేల్ అవుట్... రాజస్థాన్ రాయల్స్ ముందు 162 పరుగుల టార్గెట్..

9:09 PM IST

అలెక్స్ క్యారీ అవుట్...

అలెక్స్ క్యారీ అవుట్... 157 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

9:05 PM IST

స్టోయినిస్ అవుట్...

స్టోయినిస్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్... 19 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:02 PM IST

18.2 ఓవర్లలో 150...

18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగుల మార్కును అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

8:55 PM IST

క్యారీ సిక్సర్...

అలెక్స్ క్యారీ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:49 PM IST

అయ్యర్ అవుట్...

అయ్యర్ అవుట్... 132 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:44 PM IST

సిక్సర్‌‌తో హాఫ్ సెంచరీ...

శ్రేయాస్ అయ్యర్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయ్యర్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ దగ్గర బెన్ స్టోక్స్ క్యాచ్ అందుకున్నా, బంతి వదిలే సెకన్ ముందు అతని కాలు కింద తగలడంతో సిక్సర్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్...

8:41 PM IST

అయ్యర్ సిక్సర్...

శ్రేయాస్ అయ్యర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 14.4 ఓవర్లలో 121 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:38 PM IST

14 ఓవర్లో 112..

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్..

8:34 PM IST

13 ఓవర్ల తర్వాత 104..

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:32 PM IST

డివిల్లియర్స్ తర్వాత ధావన్...

Most 50+ Scores vs RR in IPL
ABD - 7
Dhawan - 6*
Raina - 4

8:28 PM IST

ధావన్ అవుట్...

ధావన్ అవుట్... 95 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:26 PM IST

ధావన్ ధనాధన్...

హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న తర్వాత ఓ భారీ సిక్సర్ బాదాడు శిఖర్ ధావన్...

8:25 PM IST

గబ్బర్ హాఫ్ సెంచరీ...

శిఖర్ ధావన్ వరుసగా ఐపీఎల్‌లో రెండో హాఫ్ సెంచరీ బాదాడు. 30 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ బాదాడు శిఖర్ ధావన్.

8:14 PM IST

9 ఓవర్లలో 68...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:10 PM IST

8 ఓవర్లలో 61...

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:06 PM IST

7 ఓవర్లలో 52...

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:02 PM IST

ధావన్ ఆన్ ఫైర్...

కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో రెండు బౌండరీలతో పాటు ఓ త్రిబుల్ రన్ రాబట్టాడు శిఖర్ ధావన్. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:57 PM IST

అయ్యర్ బౌండరీ...

శ్రేయాస్ అయ్యర్ తొలి బౌండరీ బాదాడు. 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:56 PM IST

పృథ్వీషా అవుట్ అయ్యాడిలా...

ఇన్నింగ్స్ మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు పృథ్వీషా...

7:51 PM IST

ధావన్ బౌండరీ...

గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసుకున్న శేఖర్ ధావన్ మంచి టచ్‌లో కనబడుతున్నాడు. 5వ ఓవర్‌లో బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో మరో బౌండరీ బాదాడు ధావన్...

7:51 PM IST

4 ఓవర్లలో 20...

4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:50 PM IST

ధావన్ సిక్సర్...

శిఖర్ ధావన్ ఓ సిక్సర్ బాదాడు...

7:46 PM IST

3 ఓవర్లలో 12...

మూడు ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:43 PM IST

రహానే అవుట్...

రహానే అవుట్...10 పరుగులకే రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

7:41 PM IST

ధావన్ బౌండరీ... 2 ఓవర్లలో10...

రెండో ఓవర్ ఆఖరి బంతికి బౌండరీ బాదాడు శిఖర్ ధావన్. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది ఢిల్లీ...

7:37 PM IST

మొదటి ఓవర్‌లో ఒకే సింగిల్... 3పరుగులు..

మొదటి ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి. రెండు వైడ్ల రూపంలో రాగా, రహానే ఓ సింగిల్ తీశాడు..

7:30 PM IST

పృథ్వీషా అవుట్..

మొదటి బంతికే పృథ్వీషా అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్... ఇన్నింగ్స్ మొదటి బంతికే యంగ్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషాను క్లీన్ బౌల్డ్ చేశాడు జోఫ్రా ఆర్చర్. పరుగులేమీ చేయకుండానే మొదటి వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్.

7:04 PM IST

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇది...

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇది...

బెన్ స్టోక్స్, జస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, రాబిన్ ఊతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయ్‌దేవ్ ఉనద్కట్, కార్తీక్ త్యాగి

7:02 PM IST

ఢిల్లీ జట్టు ఇది...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది..

పృథ్వీషా, శిఖర్ ధావన్, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, స్టోయినిస్, అలెక్స్ క్యారీ, అక్షర్ పటేల్, తుషార్ దేశ్‌పాండే, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, నోకియా

7:01 PM IST

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్...

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేయనుంది.

6:58 PM IST

తెవాటియాకి క్రేజ్...

రాజస్థాన్ రాయల్స్‌కి కీ ప్లేయర్‌గా మారిన రాహుల్ తెవాటియాకి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చేసింది. నేటి మ్యాచ్‌లో తెవాటియా ఎలా ఆడతాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు...

6:56 PM IST

11 మ్యాచుల్లో రాజస్థాన్...

ఇప్పటిదాకా ఇరు జట్ల మధ్య 21 మ్యాచులు జరగగా... 11 మ్యాచుల్లో రాజస్థాన్, 10 మ్యాచుల్లో ఢిల్లీ విజయం సాధించింది. 

6:53 PM IST

ఢిల్లీ గెలిస్తే టాప్‌కే...

నేటి మ్యాచ్‌లో గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళుతుంది...

11:20 PM IST:

Number of Wins by DC (After 1st 8 matches)
2008 - 4
2009 - 6
2010 - 5
2011 - 3
2012 - 6
2013 - 1
2014 - 2
2015 - 4
2016 - 5
2017 - 2
2018 - 2
2019 - 5
2020 - 6*

11:18 PM IST:

Sides conceding fewest runs in last 5 overs (16-20) in #IPL2020:

22RCB v KKR, Sharjah (Won)
25DC v RR, Dubai (Won)
32DC v RCB, Dubai (Won)
32RR v DC, Dubai (Lost)

11:13 PM IST:

ఈ విజయంతో 12 పాయింట్లు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్, పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కి చేరుకుంది...

11:13 PM IST:

162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది. దీంతో 13 పరుగుల తేడాతో ఢిల్లీకి ఘన విజయం దక్కింది.

11:06 PM IST:

రాహుల్ తెవాటియా కొట్టిన భారీ షాట్‌ను సిక్స్ పోకుండా ఆపిన అజింకా రహానే...

11:04 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 22 పరుగులు కావాలి... రాహుల్ తెవాటియా క్రీజులో ఉన్నాడు.

11:01 PM IST:

ఆర్చర్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్.. విజయానికి 8 బంతుల్లో 24 పరుగులు కావాలి...

10:58 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 12 బంతుల్లో 25 పరుగులు కావాలి...

10:54 PM IST:

రాబిన్ ఊతప్ప అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్.. విజయానికి 15 బంతుల్లో 27 పరుగులు కావాలి..

10:50 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి చివరి 3 ఓవర్లలో 29 పరుగులు కావాలి...

10:45 PM IST:

అశ్విన్ వేసిన 16వ ఓవర్‌లో కేవలం 2 పరుగులే మాత్రమే రావడంతో 16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 37 పరుగులు చేయాలి..

10:41 PM IST:

రాజస్థాన్ రాయల్స్ 15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. విజయానికి చివరి 5 ఓవర్లలో 39 పరుగులు కావాలి...

10:38 PM IST:

రాహుల్ తెవాటియా ఇచ్చిన క్యాచ్‌ను జారవిరిచాడు నోకియా. 

10:35 PM IST:

రాజస్థాన్ రాయల్స్ 14 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. విజయానికి 36 బంతుల్లో 47 పరుగులు కావాలి...

10:30 PM IST:

రియాన్ పరాగ్ అవుట్... 110 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్..

10:29 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి 42 బంతుల్లో 52 పరుగులు కావాలి...

10:25 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 8 ఓవర్లలో 63 పరుగులు కావాలి...

10:23 PM IST:

సంజూ శాంసన్ అవుట్...97 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్..

10:20 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్... విజయానికి 54 బంతుల్లో 67 పరుగులు కావాలి...

10:13 PM IST:

బెన్ స్టోక్స్ అవుట్... 86 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్..

10:07 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. 9వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు సంజూ శాంసన్.

9:57 PM IST:

సంజూ శాంసన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 6.3 ఓవర్లలో 57 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:55 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:50 PM IST:

స్టోక్స్ కొట్టిన బంతిని ఆపేందుకు ప్రయత్నించిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు... 

9:49 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:46 PM IST:

3 ఓవర్లలోనే 30 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్‌కి ఊహించని షాక్ ఇచ్చారు ఢిల్లీ బౌలర్లు. నోకియా వేసిన మూడో ఓవర్ ఆఖరి బంతికి బట్లర్ అవుట్ కాగా, ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో స్టీవ్ స్మిత్’ను అవుట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్.

9:14 PM IST:

ఇన్నింగ్స్ మొదటి బంతికి పృథ్వీషా అవుట్ కాగా, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు...

9:14 PM IST:

ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి అక్షర్ పటేల్ అవుట్... రాజస్థాన్ రాయల్స్ ముందు 162 పరుగుల టార్గెట్..

9:10 PM IST:

అలెక్స్ క్యారీ అవుట్... 157 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

9:06 PM IST:

స్టోయినిస్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్... 19 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:03 PM IST:

18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగుల మార్కును అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

8:56 PM IST:

అలెక్స్ క్యారీ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:49 PM IST:

అయ్యర్ అవుట్... 132 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:45 PM IST:

శ్రేయాస్ అయ్యర్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయ్యర్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ దగ్గర బెన్ స్టోక్స్ క్యాచ్ అందుకున్నా, బంతి వదిలే సెకన్ ముందు అతని కాలు కింద తగలడంతో సిక్సర్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్...

8:41 PM IST:

శ్రేయాస్ అయ్యర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 14.4 ఓవర్లలో 121 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:38 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్..

8:34 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:33 PM IST:

Most 50+ Scores vs RR in IPL
ABD - 7
Dhawan - 6*
Raina - 4

8:28 PM IST:

ధావన్ అవుట్... 95 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:26 PM IST:

హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న తర్వాత ఓ భారీ సిక్సర్ బాదాడు శిఖర్ ధావన్...

8:25 PM IST:

శిఖర్ ధావన్ వరుసగా ఐపీఎల్‌లో రెండో హాఫ్ సెంచరీ బాదాడు. 30 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ బాదాడు శిఖర్ ధావన్.

8:14 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:11 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:07 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:02 PM IST:

కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో రెండు బౌండరీలతో పాటు ఓ త్రిబుల్ రన్ రాబట్టాడు శిఖర్ ధావన్. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:57 PM IST:

శ్రేయాస్ అయ్యర్ తొలి బౌండరీ బాదాడు. 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:56 PM IST:

ఇన్నింగ్స్ మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు పృథ్వీషా...

7:55 PM IST:

గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసుకున్న శేఖర్ ధావన్ మంచి టచ్‌లో కనబడుతున్నాడు. 5వ ఓవర్‌లో బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో మరో బౌండరీ బాదాడు ధావన్...

7:52 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:50 PM IST:

శిఖర్ ధావన్ ఓ సిక్సర్ బాదాడు...

7:47 PM IST:

మూడు ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:43 PM IST:

రహానే అవుట్...10 పరుగులకే రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

7:42 PM IST:

రెండో ఓవర్ ఆఖరి బంతికి బౌండరీ బాదాడు శిఖర్ ధావన్. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది ఢిల్లీ...

7:37 PM IST:

మొదటి ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి. రెండు వైడ్ల రూపంలో రాగా, రహానే ఓ సింగిల్ తీశాడు..

7:31 PM IST:

మొదటి బంతికే పృథ్వీషా అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్... ఇన్నింగ్స్ మొదటి బంతికే యంగ్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషాను క్లీన్ బౌల్డ్ చేశాడు జోఫ్రా ఆర్చర్. పరుగులేమీ చేయకుండానే మొదటి వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్.

7:06 PM IST:

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇది...

బెన్ స్టోక్స్, జస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, రాబిన్ ఊతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయ్‌దేవ్ ఉనద్కట్, కార్తీక్ త్యాగి

7:04 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది..

పృథ్వీషా, శిఖర్ ధావన్, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, స్టోయినిస్, అలెక్స్ క్యారీ, అక్షర్ పటేల్, తుషార్ దేశ్‌పాండే, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, నోకియా

7:02 PM IST:

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేయనుంది.

6:59 PM IST:

రాజస్థాన్ రాయల్స్‌కి కీ ప్లేయర్‌గా మారిన రాహుల్ తెవాటియాకి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చేసింది. నేటి మ్యాచ్‌లో తెవాటియా ఎలా ఆడతాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు...

6:57 PM IST:

ఇప్పటిదాకా ఇరు జట్ల మధ్య 21 మ్యాచులు జరగగా... 11 మ్యాచుల్లో రాజస్థాన్, 10 మ్యాచుల్లో ఢిల్లీ విజయం సాధించింది. 

6:54 PM IST: