కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో కొన్ని సామాన్యుల కలలను నిజంచేసేలా ఉండగా... మరి కొన్ని మాత్రం భారమయ్యి కూర్చున్నాయి. ఈ బడ్జెట్ ధరలు తగ్గినవి ఏవి..? పెరిగినవి ఏవో ఇప్పుడు  చూద్దాం...

తగ్గినవి..

గృహ రుణాలపై వడ్డీ, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు, తోలు ఉత్పత్తులు ధరలు తగ్గనున్నాయి.

పెరిగినవి..
సీసీ టీవీ, జీడి పప్పు, ఇంపోర్టెడ్ పుస్తకాలు, పీవీసీ, ఫినాయిల్ ఫ్లోరింగ్, టైల్స్‌, మెటల్‌ ఫిట్టింగ్‌, ఫర్నిచర్‌, సింథటిక్ రబ్బర్‌, మార్బుల్ ల్యాప్స్‌, ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్, సీసీ టీవీ కెమెరా, ఐపీ కెమెరా, డిజిటల్‌ వీడియో రికార్డర్స్‌ ధరలు పెరనున్నాయి.

 

related news

కేంద్ర బడ్జెట్ 2019: రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం

కేంద్ర బడ్జెట్ 2019: 114 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం

కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్

కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్‌కు నిర్మల శుభవార్త

కేంద్ర బడ్జెట్‌ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు