న్యూయార్క్: ఇండియాలో గతంలో కొన్ని పోర్న్ సైట్స్ పై నిషేధం విధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా పోర్న్ సైట్ కి నిరసన సెగ అంటుకుంది. కొన్ని అధ్యయనల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ సైట్స్ వీక్షకుల సంఖ్య కిందటి ఏడాదితో పోల్చుకుంటే గణనీయంగా పెరిగింది.

ఇంతకు ముందు ఎపుడు లేని విధంగా పోర్న్ హబ్ సైట్‌ను మూసివేయాలని పిలుపునిస్తూ ఆన్‌లైన్ ప్రచారం వైరల్ అయ్యింది. ఇప్పటివరకు, ప్రపంచంలోని 192 దేశాల నుండి 20 లక్షలకు పైగా ప్రజలు ఆన్‌లైన్‌లో ఈ నిరాసనా కార్యక్రమానికి సైన్ అప్ చేశారు.

ఆన్‌లైన్ క్యాంపెయిన్ 'ట్రాఫికింగ్ హబ్' తో సహా పలు సమస్యలపై స్పందించడానికి సామాజిక కార్యకర్త లీలా మైక్కల్వీరన్  ప్రారంభించారు.

also read ఎవరు కనిపెట్టని ఎల్‌జీ కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్.. ధర ఎంతో తెలుసా.. ...

అత్యాచారం, పిల్లల పై వేధింపులతో సహా మహిళలను వేధింపులకు గురిచేసే అనేక వీడియోలను ఫోన్ హబ్ చూపిస్తోందని ఆన్‌లైన్ నిరసన ద్వారా ఆరోపించించారు. నిరసనలో భాగంగా పోన్‌హబ్‌కు వ్యతిరేకంగా జూలై 30న నిరసనకారులు విడుదల చేసిన 2.20 నిమిషాల వీడియోను ఇప్పటికే వివిధ సోషల్ మీడియా వేదికలపై 3.3 మిలియన్ల మంది వీక్షించారు.

ఈ ఆందోళనలో భాగంగా 'ట్రాఫికింగ్ హబ్' సైట్‌లో అనేక కథనాలు కూడా ప్రచురించారు. అదనంగా మాన్‌ట్రియల్, లాస్ ఏంజిల్స్‌లలో ప్రత్యేక ర్యాలీలు కూడా జరుగుతున్నాయి, ఎందుకంటే ఇక్కడ పోర్న్ హబ్ కార్యాలయాలు ఉన్నాయి. 

పోర్న్‌హబ్ అడ్వటైసింగ్, మెంబర్ షిప్ పేరుతో మినీయన్స్ సంపాదిస్తుంది. పోర్న్‌హబ్ కు ప్రతి యేట 42 బిలియన్ వ్యూస్,  6 మిలియన్ వీడియోలను అప్‌లోడ్ చేస్తుంది. సామాజిక కార్యకర్త లైలా మైఖేల్ వెయిట్ వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు.

మైన్ గీక్ పోన్‌హబ్‌పై దర్యాప్తు చేయలని కోరుతూ యు.ఎస్ అటార్నీ జనరల్, కెనడా ప్రధానమంత్రికి ఒక లేఖను కూడా పంపించారు..

https://www.youtube.com/watch?v=20x9xEzlODU