మహిళలకు పండగే.. భారీగా తగ్గిన బంగారం, వెండి.. కొనేందుకు మంచి ఛాన్స్..

స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.1 శాతం పెరిగి 26.30 డాలర్లకు, ప్లాటినం 0.1 శాతం పెరిగి 934.65 డాలర్లకు చేరుకోగా, పల్లాడియం 0.6 శాతం కోల్పోయి 941.25 డాలర్లకు చేరుకుంది.
 

gold price update:  Gold price falls Rs 10 to Rs 72,590, silver falls Rs 100 to Rs 83,400-sak

నేడు బుధవారం మే 1న  24 క్యారెట్ల బంగారం ధర దిగొచ్చింది, దింతో పది గ్రాముల ధర రూ. 72,590 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా తగ్గగా, ఒక కిలోకి రూ.83,400గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా  తగ్గి రూ.66,540కి చేరింది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,590గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,590గా ఉంది.

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,590గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.72,740, 

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర    రూ.72,590, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.73,650గా ఉంది.

US బంగారం ధరలు బుధవారం నాలుగు వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి, పెట్టుబడిదారులు ఫెడరల్ రిజర్వ్  పాలసీ మీటింగ్   రేట్ల తగ్గింపు కాలక్రమంపై మరిన్ని సంకేతాల కోసం దృష్టిని మళ్లించారు.

0023 GMT నాటికి స్పాట్ గోల్డ్  ఔన్సుకు $2,288.21 వద్ద కొద్దిగా మారింది. డాలర్‌లో పెరుగుదల, US ట్రెజరీ ఈల్డ్‌ల కారణంగా ధరలు మంగళవారం ఏప్రిల్ 5 నుండి  కనిష్ట స్థాయికి 2 శాతం తగ్గాయి. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి ఔన్సుకు 2,298.70 డాలర్లుగా ఉన్నాయి.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,540 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,540 వద్ద ఉంది.

 హైదరాబాద్‌లో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,540 వద్ద ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,690, 

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,540,

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,510గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.83,400గా ఉంది.

హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.86,900గా ఉంది.

2024 మొదటి త్రైమాసికంలో గ్లోబల్ గోల్డ్ డిమాండ్ సంవత్సరానికి 3 శాతం పెరిగి 1,238 మెట్రిక్ టన్నులకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) మంగళవారం తెలిపింది.  

స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.1 శాతం పెరిగి 26.30 డాలర్లకు, ప్లాటినం 0.1 శాతం పెరిగి 934.65 డాలర్లకు చేరుకోగా, పల్లాడియం 0.6 శాతం కోల్పోయి 941.25 డాలర్లకు చేరుకుంది.

 ఇక విశాఖపట్నంలో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.1000 తగ్గి రూ. 65,550 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.1090 పతనంతో రూ. 71,510, ఇక వెండి విషయానికొస్తే, విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ.86,500.

మరోవైపు విజయవాడలో బంగారం ధరలు దిగొచ్చాయి. నేటి ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1000 పతనంతో రూ.65,550గా ఉంది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 1090 పతనంతో రూ. 71,510, వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 86,500.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios