Search results - 347 Results
 • Navjot Singh Sidhu congress

  News23, Apr 2019, 11:11 AM IST

  వివాదాస్పద వ్యాఖ్యలు: సిద్దూపై 72 గంటల నిషేధం

  కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూకు  ఈసీ షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను సిద్దూను ఎన్నికల ప్రచారం నుండి 72 గంటల పాటు నిషేధం విధిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
   

 • మాజీ ప్రధాని దేవెగౌడతో కలిసి చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  Lok Sabha Election 201921, Apr 2019, 4:43 PM IST

  కర్ణాటకలో బాబు ఎన్నికల ప్రచారం: మోడీపై విసుర్లు

  దేశానికి ప్రధాని మోడీ పెద్ద ప్రమాదమని.. ఆయన అభివృద్దికి అడ్డుపడతారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జేడీఎస్-కాంగ్రెస్ తరపున కర్ణాటకలోని కొప్పల్‌లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. 

 • jayaprada

  Key contenders20, Apr 2019, 10:58 AM IST

  జయప్రదపై వ్యాఖ్యలు.. ఏడ్చేసిన ఆజాంఖాన్

  నోటీ దురుసు కారణంగా ఎన్నికల సంఘం చేత మూడు రోజుల పాటు ప్రచారం చేయకుండా నిషేధం ఎదుర్కొన్నాక కూడా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి ఆజాంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు మానలేదు. 

 • vijayashanthi

  Telangana19, Apr 2019, 6:30 PM IST

  ఫెడరల్ ఫ్రంట్ హడావిడి ఏమైందో, మౌనం ఎందుకో : కేసీఆర్ పై విజయశాంతి సెటైర్లు

  గతంలో ప్రాంతీయ నేతల మద్దతు కూడగడతానంటూ పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ కలిసిన నేతల తరపున పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి విముఖత చూపారంటే అర్థమవుతుందన్నారు. 

 • tharun

  NATIONAL19, Apr 2019, 5:24 PM IST

  హార్దిక్‌పై అందుకే దాడి చేశా: నిందితుడు తరుణ్ గజ్జర్

  పటీదార్ ఉద్యమనేత, గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ హార్దిక్ పటేల్‌‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్న అతడిపై ఓ వ్యక్తి దాడి చేశారు. అందరూ చూస్తుండగానే స్టేజీ పైకి ఎక్కి ప్రసంగిస్తున్న హార్దిక్ చెంప పగలకొట్టాడు. ఈ ఘటన గుజరాత్ లోని సురేంద్రనగర్ లో చోటుచేసుకుంది. 

 • Ferdous

  NATIONAL17, Apr 2019, 10:34 AM IST

  తృణముల్ కి మద్దతుగా ప్రచారం..నటుడిని దేశం నుంచి గెంటేశారు

  తృణముల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు ఓ సినీ నటుడిని దేశం నుంచి గెంటేశారు. ఈ సంఘటన కోల్ కత్తాలో చోటుచేసుకుంది. 

 • yogi adithyanath

  News16, Apr 2019, 5:18 PM IST

  ఈసీ ఎఫెక్ట్: హనుమాన్ ఆలయంలో యోగి పూజలు

  లోక్‌సభ ఎన్నికల సమయంలో రెచ్చగొట్టేలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్  ఎన్నికల్లో ప్రచారంపై నిషేధం విధించడంతో   హనుమాన్ ఆలయంలో యోగి పూజలు నిర్వహించారు.

 • urmila

  Lok Sabha Election 201915, Apr 2019, 3:59 PM IST

  నా ప్రాణానికి ముప్పు ఉంది.. ఊర్మిళ షాకింగ్ కామెంట్స్

  సినీ తారగా లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న నటి ఊర్మిళ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముంబయి నార్త్ నియోజకవర్గానికి పోటీకి కూడా దిగారు. ఎన్నికల ప్రచారంలోనూ ఊర్మిళ దూసుకుపోతున్నారు.

 • News15, Apr 2019, 3:06 PM IST

  ప్రచారంపై నిషేధం: మాయావతి, యోగిలకు ఈసీ ఝలక్

  ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు, బీఎస్పీ చీఫ్‌ మాయావతికి కూడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించారు.
   

 • admk and dmdk allaince

  Lok Sabha Election 201913, Apr 2019, 2:01 PM IST

  అమ్మను కోల్పోయిన ప్రజలకు వదినలా అండగా వుంటా: ప్రేమలత విజయకాంత్‌

  రాష్ట్ర ప్రజలను సొంత బిడ్డల్లా ఆదరించిన జయలలిత అకస్మిక మరణంతో తమిళ ప్రజలు తల్లిలేనివారయ్యారని  డీఎండీకే నాయకురాలు ప్రేమలత విజయకాంత్‌ ఆవేధన వ్యక్తం చేశారు. అలా తల్లి ప్రేమను కోల్పోయి బాధలో వున్న ప్రజలకు ఓ వదినమ్మగా మారి ప్రేమను పంచడానికి తాను సిద్దంగా వున్నానన్నారు. అందుకోసం  లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రేమలత ప్రజలను కోరారు. 

 • modi

  Lok Sabha Election 201912, Apr 2019, 12:49 PM IST

  ప్రచారాస్త్రంగా ‘‘సర్జికల్ స్ట్రైక్స్‌’’ : మోడీ వ్యాఖ్యలపై ఫిర్యాదు, ఈసీ ఆరా

  లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నెల 9న బీజేపీ అభ్యర్థుల తరపున మహారాష్ట్రలోని లాతూర్‌లో మోడీ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. 

 • rahul
  Video Icon

  Election videos10, Apr 2019, 12:49 PM IST

  బావాచెల్లెళ్లతో కలిసి రాహుల్ గాంధీ అమేథీ ర్యాలీ (వీడియో)

  బావాచెల్లెళ్లతో కలిసి రాహుల్ గాంధీ అమేథీ ర్యాలీ

 • వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోకసభ అభ్యర్థుల విషయంలో ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒంగోలులో తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ టికెట్ ఇవ్వకపోవచ్చునని అంటున్నారు. ఆ లోక్‌సభ స్థానంలో పార్టీ టికెట్‌ను ఆయనకు నిరాకరించినట్లు తెలుస్తోంది

  Andhra Pradesh10, Apr 2019, 9:13 AM IST

  అలక వీడని సుబ్బారెడ్డి: వైవి వర్గాన్ని పట్టించుకోని వైసీపీ నేతలు

  వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి అలక వీడలేదు. ఎన్నికలకు ముందు టీడీపీ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన నాటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు

 • ప్రకాశం జిల్లాలో జనసేన ఎన్నికల ప్రచారం

  Campaign9, Apr 2019, 9:28 PM IST

  మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్

  ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారపర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ప్రచారానికి చివరిరోజైన ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించాయి. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తాను పోటీ చేస్తున్న భీమవరంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భీమవరం ప్రజలు కేవలం ఓ ఎమ్మెల్యే కోసం ఓటు వేయడం లేదని రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి ఓటేస్తున్నారని అన్నారు. కాబట్టి కాస్త ఆలోచించి, రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో వుంచుకుని ఓటెయ్యాలని ప్రజలకు సూచించారు. 

 • ponguleti

  Telangana9, Apr 2019, 8:59 PM IST

  కేసీఆర్ నాకు టికెట్ ఇవ్వకపోవడం బాధించింది...కానీ: పొంగులేటి

  తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన ఇవాళ అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచార సభలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కు మద్దతుగా కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి తగ్గట్లే తాను నడుచుకుంటున్నట్లు తెలిపారు.