మార్కెట్లో బంగారం హవా కొనసాగుతుంది. న్యూఇయర్ సందర్భంగా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వారంలోనే బంగారం ధర ఒక రోజు తగ్గుతుంటే మరసటి రోజు బంగారం ధర స్వల్పంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

నిన్న 22క్యారట్ల 1 గ్రాము బంగారం ధర రూ. 3,802 గా ఉంటే ఈ రోజు అదే 1గ్రాము బంగారం ధర రూ.3,803 గా ఉంది. అంటే 22క్యారట్ల  బంగారం ధర ఒక గ్రాముపై రూపాయి పెరుగుదల ఉంది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ. 38,020  ఉంటే ఈ రోజు బంగారం ధర రూ. 38,030 గా ఉంది. మొత్తంగా బంగారం ధర నిన్నటితో పోల్చుకుంటే కాస్త పెరిగింది.

భారత్ లో ఈ రోజు 24 క్యారట్ల బంగారం ధర ఇలా ఉంది. నిన్న 24 క్యారట్ల బంగారం 1 గ్రాము ధర రూ. 4,100 గా ఉంటే ఈ రోజు  24 క్యారట్ల బంగారం ధర రూ. 4,101 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 41,000 గా ఉంటే ఈ రోజు రూ.41,010 గా ఉంది.

also read దేశంలో 56 శాతం దొంగ నోట్లు....అన్నీ 2000 వేల నోట్లే...


ఈ రోజు భారత్ లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

హైదరాబాద్ లో 22 క్యారట్ల బంగారం ధర రూ. 38,030 గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ. 41,010 గా ఉంది

విజయవాడలో 22క్యారట్ల బంగారం ధర రూ. 38,030 గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ. 41,010 గా ఉంది

వైజాగ్ లో 22 క్యారట్ల బంగారం ధర రూ.38,030 గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ. 41,010 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారట్ల బంగారం ధర రూ. 37,210గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ.40,590 గా ఉంది

న్యూఢిల్లీలో 22 క్యారట్ల బంగారం ధర రూ.38,810 గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ.40,010 గా ఉంది

చెన్నైలో 22 క్యారట్ల బంగారం ధర రూ. 38,030 గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ. 41,010 గా ఉంది

ముంబైలో 22 క్యారట్ల బంగారం ధర రూ. 39810 గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ. 38,810 గా ఉంది

కోల్ కతాలో 22 క్యారట్ల బంగారం ధర రూ. 39,100 గా ఉంటే 24క్యారట్ల బంగారం ధర రూ. 40,500 గా ఉంది

సూరత్ లో 22 క్యారట్ల బంగారం ధర రూ.39,010 గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ. 39,910 గా ఉంది

also read ఇక సైబర్ ఫ్రాడ్‌కు చెక్: డెబిట్/క్రెడిట్‌ కార్డుల వినియోగం ఆర్బీఐ న్యూ రూల్స్

గత పది రోజులుగా భారత్ లో 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి

జనవరి 8న 22 క్యారట్ల బంగారం ధర రూ.39,270 గా ఉంటే 24క్యారట్ల బంగారం ధర రూ. 42,860  గా ఉంది

జనవరి 9న 22 క్యారట్ల బంగారం ధర రూ. 38,300గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ. 41,790 గా ఉంది

జనవరి 10న 22 క్యారట్ల బంగారం ధర రూ. 37,930గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ. 41,780 గా ఉంది

జనవరి 11న 22క్యారట్ల బంగారం ధర రూ. 38,200గా ఉంటే 24క్యారట్ల బంగారం ధర రూ. 42,050 గా ఉంది

జనవరి 12న 22 క్యారట్ల బంగారం ధర రూ. 38,210 గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ. 42,060 గా ఉంది

జనవరి 13న 22 క్యారట్ల బంగారం ధర రూ. 38,010 గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ. 41,460 గా ఉంది

జనవరి 14న 22 క్యారట్ల బంగారం ధర రూ. 37,640 గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ. 41,060 గా ఉంది

జనవరి 15న 22 క్యారట్ల బంగారం ధర రూ. 37,650 గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ. 41,070 గా ఉంది

జనవరి 16న 22 క్యారట్ల బంగారం ధర రూ. 38,020 గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ. 41,000 గా ఉంది

జనవరి 17న 22 క్యారట్ల బంగారం ధర రూ. 38,030 గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ. 41,010 గా ఉంది