Gold Prices  

(Search results - 34)
 • gold

  business14, Mar 2020, 10:27 AM IST

  భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు...తులం ఎంతంటే ?

  అనూహ్యంగా పసిడి ధర దిగి వస్తున్నది. ఒక్క రోజే తులం బంగారం ధర రూ. 1,100 తగ్గింది. కిలో వెండి ధర రూ.1500 పడిపోయింది. రెండు రోజుల్లోనే తులం బంగారం ధర సుమారు రూ.2000 పతనమైంది.  
   

 • undefined

  business11, Mar 2020, 10:27 AM IST

  చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు...సరికొత్త రికార్డు స్థాయికి పసిడి...

  కరోనా వైరస్ భయం ఒకవైపు.. మరోవైపు ఆర్థిక మాంద్యం సంకేతాలతోపాటు ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా పసిడి కనిపిస్తోంది. అందుకే స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తుండగా, పసిడి ధరలు మాత్రం పైపైకి ఎగసి పడుతున్నాయి. ఇలాగే పరిస్థితులు కొనసాగితే మాత్రం అక్షయ తృతీయ నాటికి తులం బంగారం రూ.50 వేలకు చేరుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

 • হলমার্ক যুক্ত সোনা মানে খাঁটি সোনা। কিন্তু খাটি সোনা দিয়ে তো আর গয়না বানানো সম্ভব নয়। তাতে নির্দিষ্ট পরিমাণ খাদ মেশাতেই হবে। তারপর সেটা দিয়ে গয়না বানানো যাবে। আর এই গয়নার সোনার মধ্যে কতাট পরিমাণ খাঁদ মেশাবেন সেটা উল্লেখও করা থাকে।

  business7, Mar 2020, 10:50 AM IST

  బంగారం ధరలు సరికొత్త రికార్డు...తాజాగా10 గ్రాముల ధర ఎంతంటే ?

  పసిడి పరుగులు ఆగనంటున్నది. తాజాగా పది గ్రాముల బంగారం ధర రూ.45,343గా శుక్రవారం నమోదైంది. హైదరాబాద్ నగరంలో తులం బంగారం ధర రూ.46 వేలకు చేరువైంది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ అవుతుండటంతో మదుపర్లకు సురక్షిత మార్గంగా పసిడి, వెండి కనిపిస్తున్నాయి.

 • undefined

  business6, Mar 2020, 2:25 PM IST

  కొత్త రికార్డు స్థాయికి బంగారం ధరలు...10 గ్రాములకి ఎంతంటే ?

  నిన్న మల్టీకమోడిటీ మార్కెట్లో 200 రూపాయిలు పెరిగిన బంగారం ధర నేడు  ఏకంగా రూ. 900 ఎగిసింది.  దీంతో 10 గ్రాముల పసిడి రూ.44,468.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

 • হলমার্ক যুক্ত সোনা মানে খাঁটি সোনা। কিন্তু খাটি সোনা দিয়ে তো আর গয়না বানানো সম্ভব নয়। তাতে নির্দিষ্ট পরিমাণ খাদ মেশাতেই হবে। তারপর সেটা দিয়ে গয়না বানানো যাবে। আর এই গয়নার সোনার মধ্যে কতাট পরিমাণ খাঁদ মেশাবেন সেটা উল্লেখও করা থাকে।

  business4, Mar 2020, 12:06 PM IST

  బంగారం ధరలు మళ్ళీ పరుగో.. పరుగు..10 గ్రాముల ధర ఎంతంటే ?

  ఇక అంతర్జాతీయ ధోరణికి తోడు, దేశంలో రూపాయి బలహీనత బంగారానికి వరంగా మారుతోంది. మంగళవారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ 43 పైసలు పడిపోయి, 16 నెలల కనిష్ట స్థాయి 73.19కి చేరింది.  

 • this year gold import is very less

  business21, Feb 2020, 11:06 AM IST

  భాగ్యనగరిలో పసిడి ధర @43 వేలు..మిగతా చోట్ల కాసింత బెటరే

  పసిడి ధర గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠస్థాయికి చేరుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం (999 స్వచ్ఛత) ధర రూ.43వేల పైకి, ఆభరణాల పసిడి (22 క్యారెట్లు) గ్రాము ధర రూ.3,980కి పలికింది. 

   

 • undefined

  business17, Feb 2020, 4:30 PM IST

  పడిపోయిన బంగారం ధరలు... 10 గ్రాములకు ఎంతంటే..?

  బంగారంతో పాటు అదేవిధంగా వెండి ధరలు గత సెషన్‌లో కిలోకు రూ .47,327 నుండి 157 రూపాయలు తగ్గి 47,170 రూపాయలకు చేరుకున్నాయి.
   

 • gold price in india

  business18, Jan 2020, 12:11 PM IST

  పెరుగుతున్న బంగారం ధరలు... ఇండియన్ కరెన్సీ ఎఫెక్ట్ కారణమా ?

  అమెరిన్ డాలర్ తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ పడిపోవడంతో బంగారం ధర పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 • Hall Mark jewlls

  business17, Jan 2020, 11:42 AM IST

  స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

   ఈ వారంలోనే బంగారం ధర ఒక రోజు తగ్గుతుంటే మరసటి రోజు బంగారం ధర స్వల్పంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

 • gold price on sankranthi festival

  business14, Jan 2020, 1:05 PM IST

  పండగ రోజున కాస్త చల్లబడ్డ బంగారం ధరలు...

   ఇరాన్ - అమెరికా దేశాల వైరం, అమెరికా- చైనా వాణిజ్య ఒప్పొందాలు మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో నిన్నటికంటే భోగి సందర్భంగా బంగారం రేట్లు భారీగా తగ్గాయి.

 • undefined

  business4, Jan 2020, 11:50 AM IST

  భగ్గుమన్న బంగారం ధరలు...పది గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా...?

  మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలతో మార్కెట్లకు చమురు సెగ తగిలింది. పది గ్రాముల బంగారం ఒకేరోజు రూ.752 పెరిగింది. మరోవైపు కిలో వెండి ధర రూ.960 అధికమైంది. 

 • gold price hike in india

  business25, Dec 2019, 11:23 AM IST

  బంగారం ధరలు మళ్లీ పెరిగాయి...ఎంత పెరిగిందంటే..?

  అంతర్జాతీయంగా ఒత్తిళ్లు, చైనా-అమెరికా మధ్య వాణిజ్యం ఒప్పందంపై ఆందోళనలతోపాటు దేశీయంగా కొనుగోళ్లు పెరుగడంతో పుత్తడి ధరలు రూ.39 వేలను దాటాయి.ప్రపంచమార్కెట్లో పసిడి ధరలు మంగళవారం ఏడు వారాల గరిష్టాన్ని నమోదు చేశాయి.

 • gold rates fall down in this year

  business27, Nov 2019, 2:07 PM IST

  తగ్గిన బంగారం, వెండి ధరలు...

  ఈ రోజు బంగారం, వెండి ధరలు కూడా తక్కువగా ఉన్నాయి. స్పాట్ బంగారం ధరలు ఔన్స్ కు 0.1% పడిపోయి 1,461.02 డాలర్లకు చేరుకోగా, వెండి 0.3 శాతం తగ్గి  ఔన్స్ కు 16.95 డాలర్లకు చేరుకుంది. బలహీనమైన డిమాండ్ కారణంగా ఈ సంవత్సరం ధరలు పెరిగాయని విశ్లేషకులు పేర్కొన్నారు

 • gold import

  business14, Nov 2019, 10:00 AM IST

  పెండ్లిళ్ల సీజన్: ఊపందుకున్న బంగారం కొనుగోళ్లు

  పుత్తడి ధర బుధవారం స్వల్పంగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్​ కొనుగోళ్లతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.225 పుంజుకుంది. కిలో వెండి ధర రూ.440 పెరిగింది.

 • gold import

  business6, Nov 2019, 9:48 AM IST

  ఈజిట్? ఫెస్టివ్ సీజన్‌లోనూ తగ్గిన పసిడి దిగుమతులు!

  భారతదేశంలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా బంగారానికి భారీగా గిరాకీ తగ్గింది. జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో 32% క్షీణత నమోదైంది. దీనికి అధిక ధర, ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్‌ అని డబ్ల్యూజీసీ తాజా నివేదికలో తెలిపింది. భారతదేశంలో బంగారానికి డిమాండ్ మూడేళ్ల కనిష్టానికి పడిపోతుందని హెచ్చరించింది.