తక్కువ వెయిట్ లో స్టైలిష్ కమ్మలు తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ డిజైన్లు మీకోసమే. రోజూ పెట్టుకోవడానికైనా, మీకు నచ్చిన వారికి గిఫ్ట్ ఇవ్వడానికైనా ఈ కమ్మలు సూపర్ గా ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో దొరికే ఈ బంగారు కమ్మలను ఓసారి చూసేయండి.
బంగారం ధరలు భారీగా పెరిగన వేళ.. తక్కువ బడ్జెట్ లో మంచి చైన్ ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ డిజైన్స్. వర్కింగ్ ఉమెన్స్ కి అయినా కాలేజీ అమ్మాయిలకైనా సూపర్ గా సెట్ అయ్యే లైట్ వెయిట్ చైన్ డిజైన్లు ఇక్కడున్నాయి. ఓసారి చూసేయండి.
బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రూ. లక్ష దాటేసి పరుగులు పెట్టిన పసిడి ప్రస్తుతం శాంతించింది. గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా సోమవారం కూడా బంగారం ధరలు తగ్గాయి.
రూ. లక్ష దాటి పరుగులు పెట్టిన బంగారం ధర ప్రస్తుతం నేల చూపులు చూస్తోంది. ఇటీవలి కాలంలో బంగారం ధరలో ప్రతీ రోజూ తగ్గుదుల కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత తులం బంగారం ధర రూ. 97 వేల మార్క్‌కి చేరింది.
ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. తులం బంగారం ధర రూ. లక్ష దాటేసి పరుగులు పెట్టిన తర్వాత క్రమంగా మళ్లీ దిగొస్తోంది. తాజాగా శుక్రవారం కూడా బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది.
గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. మారుతోన్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా బుధవారం కూడా బంగారం ధరలు తగ్గాయి.
ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం మరోసారి గోల్డ్ రేట్స్‌లో తగ్గుదుల కనిపించింది.
స్కూల్ కి వెళ్లే పిల్లలకు హెవీగా చెవి దిద్దులు పెట్టలేం. అలాంటి పిల్లలకు ఈ రెండు గ్రాముల్లో బంగారు చెవి రింగులు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దామా..
ఇంట్లోనే సింపుల్ గా కేవలం ఒక్క టమాట ముక్క ఉన్నా.. బంగారు ఆభరణాలను కొత్త వాటిలా మెరిసేలా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
బంగారం కొనేటప్పుడు మంచి సమయం చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొన్ని వారాల్లో బంగారం కొనడం శుభం అయితే, మరికొన్ని రోజుల్లో పసిడి కొనడం అశుభంగా భావిస్తారు.