తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Rajamouli: దర్శకుడికి తన కథపై నమ్మకం ఉంటే సినిమా బ్లాక్బస్టర్ అవుతుందన్నారు. అగ్ర హీరోల సినిమాలకు దర్శకత్వం వహించిన కరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా విజయంపై తన అభిప్రాయాలను వివరించారు. రాజమౌళి, సందీప్ వంగా (Sandeep Reddy Vanga), అనిల్ శర్మల చిత్రాల గురించి ప్రస్తావించారు.