MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'కన్నప్ప' లో ప్రభాస్ పాత్ర నిడివి పై మంచు విష్ణు అప్‌డేట్!

'కన్నప్ప' లో ప్రభాస్ పాత్ర నిడివి పై మంచు విష్ణు అప్‌డేట్!

మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో  కనిపించనున్నారు, ఇది సినిమాకు ప్లస్ అవుతుంది. ఈపాత్ర గురించి మంచు విష్ణు వివరించారు.

1 Min read
Author : Surya Prakash
Published : Mar 15 2025, 07:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Manchu Vishnu shares an exciting update about Prabhas character in Kannappa in telugu

Manchu Vishnu shares an exciting update about Prabhas character in Kannappa in telugu


మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప' (Kannappa)ప్రమోషన్స్ స్పీడు పెంచాడు. ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  సినిమాపై అంచనాలు ఉన్నపటికే ప్రభాస్ చాలా కీలకం కానున్నాడు.

విష్ణుతో పాటు అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, మోహన్ వంటి లెజండరీ నటిస్తున్న సినిమాలో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ కావటంతో ప్రాజెక్టుకు ప్లస్ కానుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ అనే ప్రచారం జరుగుతోంది. కానీ అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ప్రభాస్ కనపడేది ఎక్కువ సేపే అంటున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
Manchu Vishnu shares an exciting update about Prabhas character in Kannappa in telugu

Manchu Vishnu shares an exciting update about Prabhas character in Kannappa in telugu


 'కన్నప్ప' సినిమాలో రుద్ర అనే పవర్ ఫుల్ పాత్రలో ప్రభాస్ నటించారు. శివుడి పాత్ర కంటే ప్రభాస్ పోషిస్తున్న రుద్ర పాత్ర  నిడివే సినిమాలో ఎక్కువ సేపు కనిపించనుందట. 25-30 నిమిషాల మేరకు ప్రభాస్ స్క్రీన్ పై కనిపించనున్నడని మంచు విష్ణు చెప్తున్నారు.

అలాగే ప్రభాస్ ఇంట్రోనే ఒక సాంగ్ తో ప్రారంభించనున్నారని వినికిడి. ఈ పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫీ వహించారు. ఇందులో ప్రభాస్ చాలా డివోషనల్ గా కనిపించనున్నారు. 

33
Manchu Vishnu shares an exciting update about Prabhas character in Kannappa in telugu

Manchu Vishnu shares an exciting update about Prabhas character in Kannappa in telugu


రూ. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు మంచు విష్ణు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, శివరాజ్‌కుమార్‌, ఆర్‌.శరత్‌కుమార్‌, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకి స్టీఫెన్‌ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
తెలుగు సినిమా
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
C M Vijay vs Ajith : సీఎం విజయ్‌కి పోటీగా తలా అజిత్? తమిళ రాజకీయాల్లో పెను తుపాను రాబోతోందా?
Recommended image2
Soundarya: సౌందర్య చివరి సూపర్ హిట్ మూవీ, అందులో ఒక్కటి కూడా నిజం ఉండదు.. దురదృష్టం, ఆ హీరో కూడా ప్రమాదంలోనే
Recommended image3
Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్లో ఒక వాటర్ బాటిల్ ధర తెలిస్తే అవాక్కవుతారు.. వెళితే తినకుండా వచ్చేసేలా రేట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved