చలికాలంలో మొదలైందో లేదో.. అప్పుడే ఉదయం, రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా చలి పెడుతోంది. అయితే ఈ సీజన్ లో జనాలు వెచ్చగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో రకాల ఆహారాలను తింటుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ సీజన్ లో కొన్ని రకాల ఆహారాలను తింటే శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది.
ప్రతి ఏడాది అశ్విని మాసం శుక్లపక్షం నాల్గో రోజున శరద్ పూర్ణిమ జరుపుకుంటారు. ఈ ఏడాది శరద్ పూర్ణిమ అక్టోబర్ 28న వచ్చింది. పూర్ణిమ తిథి అక్టోబర్ 28 నాడు తెల్లవారుజామున 04:17 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఉదయం 01:53 గంటలకు ముగుస్తుంది. అయితే శరద్ పూర్ణిమ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనుంది.
lunar eclipse 2023: భూమికి, చంద్రుడికి మధ్య సూర్యుడు రావడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని జ్యోతిష్యులు చెబుతారు. కాగా చంద్రగ్రహణం నాడే శరద్ పూర్ణిమ కూడా ఏర్పడనుంది.
డయాబెటీస్ ఒక జీవనశైలి వ్యాధి. దీన్ని పూర్తిగా తగ్గించే చికిత్స లేదు. ఈ రోగాన్ని కేవలం నియంత్రించగలం అంతే. చిన్న వ్యాధే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది.
నవంబర్ నుంచి శుభదినాలు ప్రారంభం కానున్నాయి. అంతేకాదు ఈ నెలలోనే శుభకార్యాలు కూడా స్టార్ట్ అవుతాయి. హిందూ మతంలో ఏదైనా శుభకార్యం చేసే ముందు శుభ ముహూర్తాన్నిఖచ్చితంగా చూస్తారు. అంతేకాదు నవంబర్ లో కొన్ని రోజులు ఆధ్యాత్మిక పనులకు చాలా పవిత్రమైనవి.
షిలాజిత్ పురుషులకు ఎన్నో విధాలుగా మేలే చేస్తుంది. ముఖ్యంగా లైంగికం.. అవును షిలాజిత్ ను ఉపయోగించి ఎన్నో లైంగిక సమస్యలను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మనకు పడే కలలు మనకు ఎన్నో సంకేతాలను అందిస్తాయి. జ్యోతిష్యుల ప్రకారం.. కలలో ఆడవాళ్లను చూడటం శుభమా? అశుభమా అంటే..
కళ్ల చుట్టూ ఉన్న నలుపు వల్ల ముఖ అందం తగ్గుతుంది. అయితే విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆహారాలను తింటే కూడా కళ్ల చుట్టూ ఉన్న నలుపు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
చలికాలం మొదలైంది. ఉదయం, రాత్రి వేళల్లో విపరీతమైన చలి పెడుతోంది. అయితే చాలా మందికి చలివల్ల దాహం కాదు. దీంతో చాలా మంది నీళ్లను అస్సలు తాగరు. కానీ నీళ్లను తాగడం మానేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఒకప్పుడు గుండె జబ్బులు, గుండెపోటు వంటి ప్రమాదకరమైన రోగాలు 40,50 ఏండ్లున్న వారికే వచ్చేవి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో ఉన్నపాటుగా చనిపోతున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి మీ గుండె రిస్క్ లో ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..