ప్రెగ్నెన్సీ సమయాన్ని ప్రతి మహిళా ఎంతో ఆనందంగా గడుపుతుంది. అలాగే ఈ సమయంలోనే ఎన్నో సమస్యలను కూడా ఫేస్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో శారీరక, మానసిక మార్పులు కలుగుతాయి. అయితే ఈ సమయంలో కొన్ని లక్షణాలను అంత తేలిగ్గా తీసిపారేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
అమ్మాయిలు మరింత అందంగా కనిపించాలని ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో హైహీల్స్ వేసుకోవడం ఒకటి. మరింత పొడుగ్గా కనిపించాలని కొందరు.. అందంగా ఉండాలని మరికొందరు హైహీల్స్ ను వేసుకుంటూ ఉంటారు. కానీ ఇవి ఆరోగ్యాన్ని ఎంతలా పాడుచేస్తాయో తెలుసా?
sharad purnima 2023: శరద్ పూర్ణిమను అశ్విని పూర్ణిమ అని కూడా అంటారు. హిందూ మతంలో ఈ రోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే ఈ రోజుకు పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు. లేదంటే ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
వంకాయ, గుత్తివంకాయ, వంకాయ కారం అంటూ వంకాయను ఎన్నో రకాలుగా చేసుకుని తింటుంటారు. వంకాయ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే కొన్ని రోగాలున్నవారు వంకాయను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది ఆ సమస్యలను మరింత ఎక్కువ చేస్తుంది.
karthika masam 2023: కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో నదిలో స్నానం చేయడం, తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో ప్రతిరోజూ ఎంతో మంది పవిత్రమైన నదిలో స్నానమాచరిస్తారు. దీన్నే కార్తిక సానం అంటారు. అయితే కార్తీక స్నానికి కొన్ని నియమాలు ఉన్నాయి.
చలాకీగా, ఫిట్ గా, పనిలో సీరియస్ గా ఉండే మగవారిని ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. మరి అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిలను ఇష్టపడతారో తెలుసా?
కొంతమందికి కాలాలతో సంబంధం లేకుండా అరిచేతులు, అరికాళ్లలో విపరీతంగా చెమట పడుతుంటుంది. కానీ దీనివల్ల ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటుంది. కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఇలా చెమటలు పడతాయి. ఇలాంటి వారు దీనివల్ల ఇబ్బంది పడకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్ల నొప్పులు రావడం చాలా సహజం. దీనికి ఆర్థరైటిస్ తో పాటుగా ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే కీళ్ల నొప్పులతో బాధపడేవారు కొన్ని రకాల ఆకులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవును ఆకులతో కూడా కీళ్ల నొప్పులను, వాపును తగ్గించుకోవచ్చు.
చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో తిప్పలు పడుతరు. అయితే బరువు తగ్గిన తర్వాత విపరీతమైన ఆకలి కోరికలు కలుగుతుంటాయి. వీటిని కంట్రోల్ చేయడం చాలా మందికి కాదు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో మీ ఆకలిని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
చాలా మంది కొంచెం పని చేసినా.. బాగా అలసిపోతుంటారు. పని వల్ల అలసిపోయినా తరచుగా అలసిపోవడం సాధారణ విషయం కాదు. శరీరంలో ఎనర్జి లేకపోవడం వల్లే ఇలా అవుతుంటుంది. దీనివల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే మీరు ఎనర్జిటిక్ గా మారుతారు.