MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • ప్రెగ్నెన్సీ సమయంలో ఇలా అవుతోందా? అస్సలు లైట్ తీసుకోకండి

ప్రెగ్నెన్సీ సమయంలో ఇలా అవుతోందా? అస్సలు లైట్ తీసుకోకండి

ప్రెగ్నెన్సీ సమయాన్ని ప్రతి మహిళా ఎంతో ఆనందంగా గడుపుతుంది. అలాగే ఈ సమయంలోనే ఎన్నో సమస్యలను కూడా ఫేస్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో శారీరక, మానసిక మార్పులు కలుగుతాయి. అయితే ఈ సమయంలో కొన్ని లక్షణాలను అంత తేలిగ్గా తీసిపారేయకూడదని నిపుణులు చెబుతున్నారు. 

2 Min read
Author : R Shivallela
Published : Oct 28 2023, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image: Getty

Image: Getty

ప్రెగ్నెన్సీ ఆడవారి జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ. ఈ టైంను ప్రతి ఒక్క మహిళా ఎంతో ఆనందంగా గడుపుతుంది. కానీ ఈ సమయంలోనే వీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి ప్రెగ్నెన్సీ సమయం అంత ఆహ్లాదంగా సాగదు. ఎందుకంటే ఈ సమయంలో వీరి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. అయితే చాలా మంది ఆడవారు ఈ మార్పులను అస్సలు గమనించరు. ప్రతి గర్భిణీ.. ఈ సమయంలో ఎలాంటి లక్షణాలు సాధారణమో.. ఎలాంటివి కాంప్లికేటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


ప్రెగ్నెన్సీ సాధారణ లక్షణాలు

గ్యాస్
వాంతులు
వికారం
తేలికపాటి నొప్పి
గుండెల్లో మంట
రాత్రిపూట వెన్నునొప్పి లేదా కాలి తిమ్మిరి
ముఖం, చేతులు, కాళ్లు, చీలమండలో వాపు

36
Image: Getty

Image: Getty

ప్రెగ్నెన్సీ ఇతర సాధారణ లక్షణాలు 

అయితే ప్రగ్నెన్సీ సమయంలో మీరు విస్మరించకూడని లక్షణాలు కూడా ఉన్నాయి. వీటిని లైట్ తీసుకుంటే మీరు ఎన్నో ప్రమాదకరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీ  సమయంలో తరచుగా టాయిలెట్ కు వెళ్లడం, మీ చిగుళ్లు ఎర్రగా మారడం వంటి సమస్యలు వస్తే హాస్పటల్ కు వెళ్లండి. ఇది రక్తస్రావానికి దారితీస్తుంది. అలాగే మీ చర్మంలో ఎన్నో మార్పులు వస్తాయి. అంటే చర్మంపై గోధుమ రంగు మచ్చలు, స్ట్రెచ్ మార్కులు లేదా ముఖంపై వెరికోస్ వెయిన్స్ వంటి సమస్యలు వస్తాయి.
 

46
Image: Getty

Image: Getty

గర్భధారణ సమయంలో సమస్యలు

ఏదేమైనా పై సాధారణ లక్షణాలతో పాటుగా గర్భధారణలో కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఇవి ప్రమాదకరమైన సమస్యకు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు. అలాంటి లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

56
stress during pregnancy

stress during pregnancy

మీరు గర్భిణీ అయితే మీ దిగువ పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి లేదా తిమ్మిరి లేదా ఒక భుజం చివరన నొప్పి కలిగితే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. అలాగే మీ యోని నుంచి రక్తస్రావం అవుతున్నా, మీకు మైకంగా లేదా మూర్ఛగా అనిపించినా వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. 

66

అలాగే బిడ్డ గర్భం లోపల కదలడం ఆపివేస్తే కూడా ఆలస్యం చేయకుండా హాస్పటల్ కు వెళ్లాలి. లేదా సాధారణం కంటే తక్కువగా కదిలినా లైట్ తీసుకోకూడదు. మీ కడుపునకు గాయం, తీవ్రమైన కడుపు నొప్పి వచ్చినా అస్సలు ఆలస్యం చేయకండి. 

About the Author

RS
R Shivallela
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved