Lifestyle

చిలగడదుంప

చిలగడదుంపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ తో పాటుగా కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. 
 

Image credits: Getty

అరటిపండు

అరటి తక్షణ ఎనర్జీని అందిస్తుంది. అరటిలో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అరటిపండ్లను తింటే కూడా మీకు శక్తి లభిస్తుంది. 
 

Image credits: Getty

బెర్రీలు

బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, కోరిందకాయలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మనల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతాయి. 
 

Image credits: Getty

గింజలు

రోజూ గుప్పెడు గింజలను తింటే మనం ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ప్రోటీన్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఇ, విటమిన్ సి, జింక్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు  ఉండే గింజలను తినండి.

Image credits: Getty

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే డార్క్ చాక్లెట్ ను తింటే మన శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. 
 

Image credits: Getty

ఓట్స్

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఓట్స్ ను తింటే కూడా మీ శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.
 

Image credits: Getty

సాల్మన్ ఫిష్

సాల్మన్ ఫిష్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కూడా మీ శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. 

Image credits: Getty

మీ గుండె ప్రమాదంలో ఉంటే ఇలా అవుతుంది.. గమనించారా?

పచ్చి బఠానీలతో ఎన్ని లాభాలో..!

మీరు అందంగా ఉండాలంటే వీటిని అస్సలు తినకండి

శరీరంలో ఇది తగ్గితే ఇన్ని సమస్యలొస్తాయా?