
YSRCP Leaders Protest in Vijayawada
విజయవాడలో వైఎస్సార్సీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కూడా స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.