రాజధానిపై YS Jagan కొత్త ప్లాన్

Share this Video

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై సరికొత్త చర్చకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెరలేపారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్టణం ప్రాంతాలను కలిపి రాజధాని చేయాలన్నారు. ఆ ప్రాంతానికి MAVIGUN అని పేరు పెట్టాలని సూచించారు.

Related Video