హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బ్లడ్ శాంపుల్స్ నివేదిక వచ్చిందని వైద్యులు తెలిపారు. జగన్ రక్త నమూనాలో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఆయన రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ముంబైకి పంపించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పారు. జగన్ నివాసమైన హైదరాబాదులోని లోటస్‌ పాండ్‌లో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు.
 
విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. కోడి కాలికి కట్టే కత్తి కావడంతో దానికి విషం పూసి ఉంటారనే అనుమానంతో జగన్ బ్లడ్ శాంపుల్స్‌ను సేకరించి డాక్టర్లు ల్యాబ్‌‌కు పంపించారు

సంబంధిత వార్తలు

జగన్ పై దాడి గురించి వారికి ముందే తెలుసా?

జగన్ పై దాడి: శ్రీనివాస్ అందులో ఆరితేరినవాడు

హైదరాబాదులో జగన్ కు చికిత్స: చంద్రబాబు యూటర్న్

ఎపి పోలీసులపై వ్యాఖ్య: జగన్ నష్టనివారణ చర్యలు

జగన్నాటకం రక్తికట్టలేదు, రాష్ట్రపతి పాలనకు కుట్ర:గంటా

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్