విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి మీద ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ నాటకం అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 

మహేష్ బాబు నటించిన అతడు సినిమాలో సీన్‌‌ను జగన్ ఫాలో అయ్యారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. సానుభూతి కోసం ప్రయత్నించారని, స్కెచ్‌లో భాగంగానే దాడి చేయించుకున్నారని ఆయన అన్నారు. జగన్‌పై దాడి ఘటనపై సాక్షిపత్రికలో వచ్చిన తప్పుడు రాతలను ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. 

వైసీపీ నేతలు భాష మార్చుకోవాలని ఆయన సూచించారు. ఏపీ పోలీసులపై జగన్‌ నమ్మకం లేదంటూ వాంగ్మూలం ఇవ్వకుండా నిరాకరించడమేమిటని ఆయన అడిగారు. రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంటే గవర్నర్‌ పట్టించుకోరని, జగన్‌కు కోడికత్తి గుచ్చుకుంటే బీజేపీ నేతలు రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేస్తున్నారని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

జగన్ పై దాడి: శ్రీనివాస్ అందులో ఆరితేరినవాడు

హైదరాబాదులో జగన్ కు చికిత్స: చంద్రబాబు యూటర్న్

ఎపి పోలీసులపై వ్యాఖ్య: జగన్ నష్టనివారణ చర్యలు

జగన్నాటకం రక్తికట్టలేదు, రాష్ట్రపతి పాలనకు కుట్ర:గంటా

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్

జగన్ పై దాడి: లేఖ మడతలు పడలేదు, ఒక్కో పేజీలో ఒక్కో రాత