Food Commission Happy: అందుకే నీకు ఈ సన్మానం ఫుడ్ కమిషన్ చైర్మన్ ఫుల్ హ్యాపీ

Share this Video

విశాఖపట్నంలో అంగన్వాడీ కేంద్రాలను ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు అందిస్తున్న ఆహారం, గుడ్లు, పాలు, పోషకాహార నాణ్యత, వంటశాల పరిశుభ్రత, రికార్డులు, సరఫరాలపై ఆయన ప్రత్యేకంగా ఆరా తీశారు.

Related Video