
దళిత క్రిస్టియన్లకు మోసం జరుగుతుంటే ఆపలేరా Jagan? YS Sharmila Questions
దళిత క్రిస్టియన్లకు జరుగుతున్న అన్యాయంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. “దళిత క్రిస్టియన్లకు మోసం జరుగుతుంటే జగన్ ఆపలేరా?” అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.