న్నయ్య రాజకీయాల్లో చురుకుగా లేరు, ఏపీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడదీసిన సమయం నుండి కూడ ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారని చిరంజీవి సోదరుడు నాగబాబు చెప్పారు.
ఏపీ మంత్రి నారా లోకేష్.. మరోసారి నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ పై.. నెటిజన్లు విపరీతంగా ఆడుకుంటున్నారు.
మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. వైఎస్ఆర్, వైఎస్ జగన్‌పై కృష్ణయ్య ప్రశంసలు కురిపించారు.
అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్.. ఇలా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారో లేదో.. మరో ఎంపీ వైసీపీలో చేరాలనుకుంటున్నారు.
జ్యోతి హత్యలో ప్రియుడు శ్రీనివాస్‌కు సహకరించిన పవన్‌ను పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. వారం రోజుల ముందే ఈ హత్యకు శ్రీనివాస్ ప్లాన్ చేసినట్టుగా గుర్తించారు
అవంతి శ్రీనివాస్.. ఊసరవల్లిలా పార్టీలు మారుతుంటాడని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు.
జనసేన పార్టీ పక్షాన సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్ధిత్వం కోరుతూ వందలాది మంది ఆశావహులు స్క్రీనింగ్ కమిటీ ముందు హాజరై బయోడేటాలను సమర్పిస్తున్నారు
టీడీడీ అధికారులపైనా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపైన కేసు పెడతానని హెచ్చరించారు.
గుంటూరు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అనుచరులు దౌర్జన్యం చేయడంతో మాజీ ఎమ్మెల్యే మల్లిఖార్జునరావు తనయుడు ఆదినారాయణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు
తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధినులు కొద్ది రోజులుగా కూల్‌డ్రింకులో మద్యం కలిపిన సీసాలను బ్యాగులో పెట్టుకుని పాఠశాలకు వస్తున్నారు. చివరి బెంచ్‌లో కూర్చొని, చున్నీల చాటున ఎవరికీ కనిపించకుండా కొద్దికొద్దిగా తాగుతున్నారు.