వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్మోహనరెడ్డిపై 420 పేరుతో బయోపిక్ తీస్తే సూపర్‌హిట్ అవుతుందని సెటైర్లు వేశారు.