Nara Lokesh Supeer Speech:ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన

Share this Video

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమైన ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తీసుకురానుంది అని ఆయన తెలిపారు.

Related Video