Nara Bhuvaneswari Super Speech: అందుకే చంద్రబాబు కి కృతజ్ఞత చెప్పాలి

Share this Video

కుప్పం నియోజకవర్గంలోని మంకలదొడ్డి గ్రామంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. గ్రామ మహిళల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, జీవన పరిస్థితులపై ఆమె నేరుగా వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Related Video