
Today Gold Rate:ప్రపంచంలో పెరుగుతున్నపసిడి..భారత్‍లో మాత్రం పతనం
బంగారం అంతర్జాతీయంగా రికార్డు స్థాయికి చేరింది… కానీ భారత్‌లో మాత్రం వరుసగా పడిపోతుంది. ఇప్పుడు కొనాలా… లేక వేచి చూడాలా? ఒక వారం రోజుల్లోనే తులం బంగారం రూ.15,000 పడిపోయింది… ఇదే మీకు గోల్డెన్ ఛాన్స్ కావొచ్చా?” నిపుణులు ఏం చెప్తున్నారన్నది ఈ వీడియోలో చూద్దాం.
Add Asianetnews Telugu as a Preferred Source
