
Minister Anam Ramanarayana Attends Irrigation Advisory Board (IAB) Meeting
రాష్ట్రంలో సాగునీటి అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకునే Irrigation Advisory Board (IAB) సమావేశంలో రాష్ట్ర మంత్రి Anam Ramanarayana Reddy పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుల పురోగతి, నీటి వినియోగం, రైతులకు అందుతున్న సాగునీటి సదుపాయాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో సాగునీటి వనరుల సమర్థ వినియోగానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి వివరించారు.