
Home Minister Anitha:సింహాచలేశుని Chandanotsavamలో హోం మంత్రి వంగలపూడి అనిత
విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఘనంగా చందనోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సందడి మధ్య ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.