టీటీడీని రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. దీనిలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. తిరుమల శ్రీవారి నగలు మాయం, ఆలయ పరిసరాల్లో తవ్వకాలు, ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల తొలగింపు వివాదాస్పదం కావడంతో జూలై 19న ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు... అయితే ఈ వ్యవహారంపై హైకోర్టుకు వెళ్లాల్సిందిగా సుప్రీం సూచించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 
 

టీటీడీ వివాదం.. హైకోర్టులో సుబ్రమణ్యస్వామి పిటిషన్

చేదు అనుభవం: మహాశాంతి యాగంలో ఎమ్మెల్యే సుగుణమ్మకు నో చెప్పిన టీటీడీ

బురిడీ : టీటీడీ మెంబర్ రామకృష్ణారెడ్డి డ్రైవర్ రూ. 50 లక్షలతో పరారీ

మహాసంప్రోక్షణపై చర్చ, ఛైర్మన్ తీరుపై సభ్యుల ఆగ్రహం

రమణ దీక్షితులకు షాక్..టీటీడీపై సీబీఐ విచారణ అవసరం లేదన్న కేంద్ర న్యాయశాఖ

పింక్ డైమండ్ మిస్సింగ్ పై టీటీడీ ఆగమ సలహామండలి సభ్యుడు కామెంట్

టీటీడీ వివాదం.. ‘‘సుప్రీం కోర్టుకు వెళతా..’’

రమణ దీక్షితులకు టీటీడీ నోటీసులు

దెబ్బకు తిరుమలపై వెనక్కి తగ్గిన పురావస్తు శాఖ