తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించి.. స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించి.. స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేశారు.

తిరుమల శ్రీవారి నగలు మాయం, ఆలయ పరిసరాల్లో తవ్వకాలు, ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల తొలగింపు వివాదాస్పదం కావడంతో జూలై 19న ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు... అయితే ఈ వ్యవహారంపై హైకోర్టుకు వెళ్లాల్సిందిగా సుప్రీం సూచించడంతో ఆయన ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేశారు. 

మహా సంప్రోక్షణ.. నా అనుమానాలకు మరింత బలం: రమణ దీక్షితులు

రమణ దీక్షితులకు షాక్..టీటీడీపై సీబీఐ విచారణ అవసరం లేదన్న కేంద్ర న్యాయశాఖ

రమణదీక్షితులుకు మరో షాక్: అదీ ఊడింది

రమణదీక్షితులు ఎఫెక్ట్: శ్రీవారి ఆభరణాలను పరిశీలించిన టీటీడి పాలకవర్గ సభ్యులు

పింక్ డైమండ్ మిస్సింగ్ పై టీటీడీ ఆగమ సలహామండలి సభ్యుడు కామెంట్

శ్రీవారి ఆభరణాల చోరీ గురించి నాకు ఎప్పుడో తెలుసు, ఐపిఎస్ ఆఫీసర్ చెప్పాడు : పవన్ కళ్యాణ్

స్వామివారి పరువు వందకోట్లేనా: టిటిడిపై రమణ దీక్షితులు

రమణదీక్షితులు, విజయసాయిరెడ్డికి షాక్: నోటీసులిచ్చిన టిటిడి

రమణ దీక్షితులు: ఆది నుండి వివాదాలే

ఆ బంగారంలో తరుగు చూపించలేదా: రమణ దీక్షితులపై ఆనంద్ సూర్య సంచలనం

జగన్ తో రమణదీక్షితులు భేటీపై చంద్రబాబు రియాక్షన్ ఇదీ..