సీబీఐలో వివాదంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. సీబీఐలో సంక్షోభానికి ప్రతిపక్ష పార్టీల కుట్ర కారణంగా కనిపిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ తమ నాయకులను కేసుల నుంచి తప్పించడానికి సీబీఐని టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. సీబీఐలో మార్పులు సీవీసీ సూచన మేరకు జరిగాయని స్పష్టం చేశారు.
ఢిల్లీ: సీబీఐలో వివాదంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. సీబీఐలో సంక్షోభానికి ప్రతిపక్ష పార్టీల కుట్ర కారణంగా కనిపిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ తమ నాయకులను కేసుల నుంచి తప్పించడానికి సీబీఐని టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. సీబీఐలో మార్పులు సీవీసీ సూచన మేరకు జరిగాయని స్పష్టం చేశారు. కొత్త తాత్కాలిక సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలుగువారేనని గుర్తు చేశారు.
మరోవైపు టీడీపీపై జీవీఎల్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ తో పొత్తు కోసం తెలుగువారి ఆత్మగౌరవవాన్ని టీడీపీ తాకట్టుపెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పంచన చేరిన టీడీపీ అదే తరహా వంచన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు
సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు
రేప్ కేసులో తొలిసారి డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ వాడింది నాగేశ్వర రావే
సీబీఐ చీఫ్‌గా రెండో తెలుగోడు: ఎవరీ నాగేశ్వరరావు
మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు
2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా
దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు
సీబీఐ కొత్త డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్
సీబీఐ స్పెషల్ డైరెక్టర్ కు ఊరట:అరెస్ట్ చేయెుద్దన్న ఢిల్లీ హైకోర్టు
సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...
