
రాగుల కోసం గొడవ.. Food Commission Chitha Vijay Prathap Reddy Clarity
అనకాపల్లి జిల్లాలో రేషన్ షాపులను ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న రేషన్ సరఫరా, బియ్యం పంపిణీ, స్టాక్ రికార్డులు, నాణ్యత, మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం అమలుపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా షాపుల నిర్వహణ, లబ్ధిదారులకు అందుతున్న సేవలు, సరఫరా విధానంపై అధికారులకు కీలక సూచనలు చేశారు.