లోకేష్ వల్లే విశాఖకు గూగుల్: CM Nara Chandrababu Naidu Speech

Share this Video

విశాఖలో గూగుల్ పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కృషి వల్లే గూగుల్ వంటి దిగ్గజ సంస్థ విశాఖకు వస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ఐటీ రంగంలో అవకాశాలు, యువతకు ఉద్యోగాలపై కూడా ఆయన ప్రస్తావించారు.

Related Video