CM Chandrababu Signs First File on Ugadi: ఉగాది రోజు సీఎం చంద్రబాబు తొలి సంతకం

Share this Video

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాహితాన్ని ప్రతిబింబిస్తూ సీఎం సహాయ నిధి (CMRF) ఫైల్‌పై తొలి సంతకం చేశారు.

Related Video