శ్రీకాకుళం: మోడీ గుండెల్లో నిద్రపోయి రాష్ట్రానికి దక్కాల్సిన హక్కులను సాధించుకొందామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని  కోడి రామ్మూర్తి స్టేడియంలో  నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.ఏపీ విభజన వల్ల నష్టపోయినట్టు చెప్పారు. ఈ నష్టాన్ని కేంద్రమే పూడ్చాలని చంద్రబాబునాయుడు చెప్పారు.విభజన తర్వాత కట్టుబట్టలతో అమరావతికి వచ్చినట్టు చెప్పారు..

రాష్ట్రానికి ఆదాయం లేదన్నారు.ప్రత్యేక హోదా తప్ప మార్గమే లేదన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకొన్నామని  చంద్రబాబునాయుడు చెప్పారు. 

మద్రాస్ నుండి వచ్చి హైద్రాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి చేసినట్టు చెప్పారు.అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పి కేంద్రం నమ్మకద్రోహం చేసిందని  చంద్రబాబునాయుడు ఆరోపించారు.

 

సంబంధిత వార్తలు

బీజేపీకి టీడీపీ కౌంటర్:10 అంశాలపై ఏపీ సర్కార్ శ్వేత పత్రాలు

పార్టీలో ఎమర్జెన్సీ: నేతలకు బాబు క్లాస్

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఫెడరల్ ఫ్రంట్: కేసీఆర్ వరుస భేటీలు, బాబుకు దెబ్బేనా?

కారణమిదే: తెలంగాణలో ప్రజా కూటమి ఓటమిపై ఏపీ టీడీపీలో జోష్

ఏపీలో మోడీ సభ: అమీతుమీకి బీజేపీ, టీడీపీ

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు కేంద్రం నో: బాబుకు ఇబ్బందులేనా?

టార్గెట్ 2019: జనవరిలోనే చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన

బాబు ప్లాన్ ఇదీ: 50 మంది అభ్యర్థుల జాబితా సిద్దం

బాబు ప్లాన్ ఇదీ: టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు

టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే