Divyang Shakti Scheme Launched: దివ్యాంగులతో బస్సులో ప్రయాణించిన బాబు, పవన్, లోకేష్

Share this Video

దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంగళగిరి బస్ స్టేషన్ నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు.

Related Video