Today Gold Rate: పసిడి ప్రియులకు మరో శుభవార్త..మళ్లీ పాతాళానికి పడిపోయిన బంగారం

Share this Video

ఫ్లాష్ ఫ్లాష్..మళ్లీ తగ్గిన బంగారం ధరలు...ఎంతో తెలుసా.. మూడురోజులుగా బంగారం ధరలు క్షీణిస్తూ వస్తున్నాయి. ఈరోజు కూడా పసిడి పాతాళానికి పడిపోయింది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా అటు చమురు, గ్యాస్, బంగారం, వెండి రేట్లపై భారీ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. చమురు, గ్యాస్ నిత్యవసర వస్తువులు కావడంతో....ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం కారణంగా డాలర్ బలపడటం వల్ల ఖరీదైన లోహల రేట్లు కుప్పకూలిపోతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video