AP Food Commission Appriciate Anganwadi Worker: అంగన్వాడి టీచర్ కు సత్కారం
Visakhapatnam లో అంగన్వాడీ కేంద్రాలను ఫుడ్ కమిషన్ చైర్మన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అందుతున్న పోషకాహారం, సదుపాయాలు, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.